Are you over 18 and want to see adult content?
More Annotations
A complete backup of https://digitalnature.eu
Are you over 18 and want to see adult content?
A complete backup of https://d9soft.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://poctep.eu
Are you over 18 and want to see adult content?
A complete backup of https://sachsen-anhalt-tourismus.de
Are you over 18 and want to see adult content?
A complete backup of https://pgpool.net
Are you over 18 and want to see adult content?
A complete backup of https://hanagasumi.net
Are you over 18 and want to see adult content?
A complete backup of https://pharmacists.ca
Are you over 18 and want to see adult content?
A complete backup of https://proxyti.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://cotec.es
Are you over 18 and want to see adult content?
A complete backup of https://mslcra.org
Are you over 18 and want to see adult content?
A complete backup of https://eventfarm.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://liverdoctor.com
Are you over 18 and want to see adult content?
Favourite Annotations
A complete backup of belmontprivate.com.au
Are you over 18 and want to see adult content?
A complete backup of gasdetectorsusa.com
Are you over 18 and want to see adult content?
A complete backup of tradeblindsdirect.com
Are you over 18 and want to see adult content?
A complete backup of stadtwerke-flensburg.de
Are you over 18 and want to see adult content?
Text
TELUGU NEWS
Read Today’s Latest Telugu News (తెలుగు తాజా వార్తలు) Online, Crime, Sports, Andhra Pradesh, Telangana, Political News, Sports News in Telugu, Business News SAKSHI TV: TELUGU NEWS LIVE Watch - Sakshi LIVE TV for All Telugu Latest News, తెలుగు న్యూస్ లైవ్, Today News Live Online Streaming, Telugu Breaking News Live, Andhra Pradesh (AP) Political News, తెలుగు న్యూస్ లైవ్, సాక్షి టీవీ లైవ్, చర్చ కార్యక్రమం లైవ్, Debate Program Live, AP Politics Live TV TODAY CRIME NEWS: AP, TELANGANA, HYDERBAD, …TRANSLATE THIS PAGE Get Daily Crime (క్రైమ్) News Latest LIVE Updates, Today Telugu Crime News, Andhra Pradesh (AP), Telangana, Hyderabad,Vijayawada, Vizag,
TELANGANA NEWS
తెలంగాణ వార్తలు - Get Telangana State Telugu News,Political Latest News in Telugu, Today's Breaking News LIVE Updates, Crime & Accident News in Telugu, Hyderabad News TELUGU NEWS ARCHIVE: SEARCH FOR TELUGU NEWS …TRANSLATE THIS PAGE తేదీల వారీగా పూర్వపు తెలుగు వార్తలు | Telugu News Archive - Find Telugu News Articles on Particular Date Range, Check For Old Telugu News Headlines on Specific Day! |ANDHRA PRADESH NEWS
ఆంధ్ర ప్రదేశ్ తాజా వార్తలు - Get Andhra Pradesh (AP) Telugu News, Breaking News Online, Today’s Andhra Political News Live Updates in Telugu, ఏపీ న్యూస్, Crime & Accident Telugu News Headlines TODAY RASI PHALALU IN TELUGU Check & Know Your Daily Horoscope (ఈ రోజు రాశి ఫలాలు) in Telugu, Today Telugu Astrology for Zodiac Signs, Today Telugu Rasi Phalalu For Mesha Rasi, Vrusha Rasi, Mithuna Rasi, Kataka Rasi, Simha Rasi, Kanya Rasi, Tula Rasi, Vrushchika Rasi, Dhanusu Rasi, Makara Rasi, Kumbha Rasi and Meena Rashi, Rasi Phalalu Names wise and Date of Birth Wiseఫన్ డే
సాక్షి - ఫన్ డే | Find Sakshi Weekly (Sunday) Magazine Book for Weekly Rasi Phalalu in Telugu, Crime, Ghost, Mystery, Love and Horror Telugu Stories, Sakshi Funday WeeklyHoroscope in
RETIRED HEADMASTER KOTAYYA'S HEALTH AGAIN …TRANSLATE THIS PAGECLICKTO VIEW
Retired Headmaster Kotayya's Health: రెండు రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేదమందుతో
SAKSHI: TELUGU BREAKING NEWS Sakshi (సాక్షి) covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP) , Telangana (TS), Political, Crime, Movies, Sports, National And International, Google News, in Telugu, Telugu News LIVE, తెలుగు తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ Telugu,Telugu News Headlines, Telugu Breaking NewsTELUGU NEWS
Read Today’s Latest Telugu News (తెలుగు తాజా వార్తలు) Online, Crime, Sports, Andhra Pradesh, Telangana, Political News, Sports News in Telugu, Business News SAKSHI TV: TELUGU NEWS LIVE Watch - Sakshi LIVE TV for All Telugu Latest News, తెలుగు న్యూస్ లైవ్, Today News Live Online Streaming, Telugu Breaking News Live, Andhra Pradesh (AP) Political News, తెలుగు న్యూస్ లైవ్, సాక్షి టీవీ లైవ్, చర్చ కార్యక్రమం లైవ్, Debate Program Live, AP Politics Live TV TODAY CRIME NEWS: AP, TELANGANA, HYDERBAD, …TRANSLATE THIS PAGE Get Daily Crime (క్రైమ్) News Latest LIVE Updates, Today Telugu Crime News, Andhra Pradesh (AP), Telangana, Hyderabad,Vijayawada, Vizag,
TELANGANA NEWS
తెలంగాణ వార్తలు - Get Telangana State Telugu News,Political Latest News in Telugu, Today's Breaking News LIVE Updates, Crime & Accident News in Telugu, Hyderabad News TELUGU NEWS ARCHIVE: SEARCH FOR TELUGU NEWS …TRANSLATE THIS PAGE తేదీల వారీగా పూర్వపు తెలుగు వార్తలు | Telugu News Archive - Find Telugu News Articles on Particular Date Range, Check For Old Telugu News Headlines on Specific Day! |ANDHRA PRADESH NEWS
ఆంధ్ర ప్రదేశ్ తాజా వార్తలు - Get Andhra Pradesh (AP) Telugu News, Breaking News Online, Today’s Andhra Political News Live Updates in Telugu, ఏపీ న్యూస్, Crime & Accident Telugu News Headlines TODAY RASI PHALALU IN TELUGU Check & Know Your Daily Horoscope (ఈ రోజు రాశి ఫలాలు) in Telugu, Today Telugu Astrology for Zodiac Signs, Today Telugu Rasi Phalalu For Mesha Rasi, Vrusha Rasi, Mithuna Rasi, Kataka Rasi, Simha Rasi, Kanya Rasi, Tula Rasi, Vrushchika Rasi, Dhanusu Rasi, Makara Rasi, Kumbha Rasi and Meena Rashi, Rasi Phalalu Names wise and Date of Birth Wiseఫన్ డే
సాక్షి - ఫన్ డే | Find Sakshi Weekly (Sunday) Magazine Book for Weekly Rasi Phalalu in Telugu, Crime, Ghost, Mystery, Love and Horror Telugu Stories, Sakshi Funday WeeklyHoroscope in
RETIRED HEADMASTER KOTAYYA'S HEALTH AGAIN …TRANSLATE THIS PAGECLICKTO VIEW
Retired Headmaster Kotayya's Health: రెండు రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేదమందుతో
EDITORIAL - EDITORIAL NEWS AT SAKSHITRANSLATE THIS PAGE Get latest Editorial News at sakshi.com. గత నెల 5వ తేదీ మొదలుకొని రోజూ సగటున లక్షకుపైగా కేసులు నమోదవడంతో మొదలై గత పది రోజుల్లో దాదాపు 40 లక్షల కొత్త కేసులు(రోజుకు సగటుననాలుగు
తెలుగు తాజా వార్తలు, LATEST TELUGU NEWS, …TRANSLATE THIS PAGE సాక్షి తెలుగు తాజా వార్తలు - Check out For Sakshi Latest Telugu News Online, Today LIVE News Main Headlines, Political, Sports, Crime News, Latest Videos and PhotosTELANGANA NEWS
తెలంగాణ వార్తలు - Get Telangana State Telugu News,Political Latest News in Telugu, Today's Breaking News LIVE Updates, Crime & Accident News in Telugu, Hyderabad NewsANDHRA PRADESH NEWS
ఆంధ్ర ప్రదేశ్ తాజా వార్తలు - Get Andhra Pradesh (AP) Telugu News, Breaking News Online, Today’s Andhra Political News Live Updates in Telugu, ఏపీ న్యూస్, Crime & Accident Telugu News Headlines TELUGU MOVIE NEWS, LATEST CINEMA NEWS IN TELUGU, …TRANSLATE THISPAGE
Sakshi covers the Latest Telugu Movie News (సినిమా వార్తలు), Telugu Movie Reviews, Movie Ratings, Tollywood, Bollywood and Hollywood Movie News in Telugu, Actor and Actress Photo Galleries, Audio & Pre Release Event Videos, Gossips inTelugu
HISTORY - LATEST NEWS IN TELUGU, PHOTOS, VIDEOS, …TRANSLATE THISPAGE
Get the history తెలుగు వార్తలు | Today’s history Latest News in Telugu, Photos and Videos, Daily News Headlines and Updates on Sakshi.com TELUGU MOVIE REVIEWS, TELUGU CINEMA REVIEWS, …TRANSLATE THIS PAGE Read All Movie Reviews in Telugu, Sakshi Provides All Telugu Movie Reviews and Rating, Telugu Cinema Review, Tollywood, Bollywood and Hollywood Latest Movie Reviews, Genuine Reviews, సాక్షి సినిమా రివ్యూస్, సాక్షి మూవీ రివ్యూస్, తెలుగు మూవీ రివ్యూ సాక్షి, తెలుగు PRAKASAM - SAKSHI: TELUGU NEWS Find Prakasam (ప్రకాశం) Latest Telugu News, Today’s Headlines Online, Politics and Education News, City News LIVE Updates, Crime & Accident News, KRISHNA - SAKSHI: TELUGU NEWS Find Krishna District (కృష్ణ జిల్లా) Latest Telugu News, Today’s Headlines Online, Politics and Education News, City News LIVE Updates, Crime & Accident News, కృష్ణ జిల్లా వార్తలు, Photos, Videos SAGUBADI - LATEST AGRICULTURAL NEWS - SAKSHITRANSLATE THIS PAGE Get Agricultural News and Plantation News in sagubadi at sakshi.com* Live TV
* EPaper
* English
* Hindi
* Business
* Education
* Y.S.R
__
* హోం
* వార్తలు * ప్రపంచం * పాలిటిక్స్ * జాతీయం * క్రైమ్ * ఎన్ఆర్ఐ * ఎడిటోరియల్ * గెస్ట్ కాలమ్ * సోషల్ మీడియా * దిన ఫలాలు * వార ఫలాలు * ఆంధ్రప్రదేశ్ * వార్తలు * పాలిటిక్స్ * క్రైమ్ * జిల్లాలు * అమరావతి * అనంతపురం * చిత్తూరు * తూర్పు గోదావరి * గుంటూరు * కృష్ణా * కర్నూలు * ప్రకాశం * శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు * శ్రీకాకుళం * విశాఖపట్నం * విజయనగరం * పశ్చిమ గోదావరి * వైఎస్సార్ * తెలంగాణ * వార్తలు * పాలిటిక్స్ * క్రైమ్ * జిల్లాలు * హైదరాబాద్ * ఆదిలాబాద్ * కొమురం భీం (ఆసిఫాబాద్) * మంచిర్యాల * నిర్మల్ * కరీంనగర్ * జగిత్యాల * పెద్దపల్లి * రాజన్న (సిరిసిల్లా)* ఖమ్మం
* భద్రాద్రి (కొత్తగూడెం) * మహబూబ్‌నగర్ * జోగులాంబ (గద్వాల) * నాగర్ కర్నూల్ * వనపర్తి* మెదక్
* సంగారెడ్డి * సిద్ధిపేట * నల్గొండ * సూర్యాపేట * యాదాద్రి * నిజామాబాద్ * కామారెడ్డి * రంగారెడ్డి * మేడ్చల్ * వికారాబాద్ * వరంగల్* జనగాం
* జయశంకర్ * మహబూబాబాద్ * వరంగల్ (గ్రామీణ) * సినిమా * సమస్తం * టాలీవుడ్ * రివ్యూలు * బాలీవుడ్ * హాలీవుడ్ * వీడియోలు * ఫొటోలు * క్రీడలు * సమస్తం * క్రికెట్ * ఇతర క్రీడలు * ఫొటోలు * వీడియోలు * బిజినెస్ * సమస్తం * ఎకానమీ * మార్కెట్ * టెక్నాలజీ * కార్పొరేట్ * నిపుణుల సలహా * రియల్టీ * స్టార్టప్ * ఫ్యామిలీ * సమస్తం * జీవన శైలి * ఫ్యాషన్ * ట్రావెల్ * వింతలు విశేషాలు* ఫన్ డే
* సాగుబడి * సాహిత్యం * ఆధ్యాత్మికం* వంటలు
* వరల్డ్ ఆఫ్ లవ్ * ఫొటోలు * వార్తలు * క్రీడలు * సినిమా * ఈవెంట్స్ * మేటి చిత్రాలు * సీఎం వైఎస్ జగన్ * వీడియోలు * డైలీ ప్రోగ్రాములు * స్క్రీన్ ప్లే * కెఎస్ఆర్ లైవ్ షో * స్పెషల్ ఇంటర్వ్యూ * మ్యాగజైన్ స్టోరీ * స్పెషల్ ఎడిషన్ * పొలిటికల్ కారిడర్ * ఫోర్త్ ఎస్టేట్ * ఉర్దూ న్యూస్ * వీకెండ్ ప్రోగ్రాములు * బతుకు చిత్రం * కొత్త ప్రపంచం * మేకింగ్ ఆఫ్ మూవీ * సదరన్ స్పైస్ * జ్యూక్ బాక్స్ * స్టార్ స్టార్ సూపర్‌స్టార్
* సత్యవాఖ్యోపదేశమ్ * ప్రాపర్టీ ప్లస్ * వార్తలు * క్రీడలు * సినిమా * బ్యాండ్ బాజా * బిజినెస్ * ఎన్ఆర్ఐ* యాత్ర
* వైఎస్ఆర్* ఇంకా
* ఎడిటోరియల్ * గెస్ట్ కాలమ్ * ఎన్ఆర్ఐ * సోషల్ మీడియా * దిన ఫలాలు * వార ఫలాలు * కర్ణాటక * తమిళనాడు * మహారాష్ట్ర * ఢిల్లీ* ఒడిశా
YOU ARE HERE
హోం » సినిమా ‘భీష్మ’ మూవీ రివ్యూ Feb 21, 2020, 12:32 IST__
__
__
__
__
RATING:
టైటిల్: భీష్మ టైటిల్: రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నటీనటులు: నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, జిష్‌సేన్ గుప్త, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: వెంకీ కుడుముల సంగీతం: మహతి స్వర సాగర్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్ నిడివి: 150.45 నిమిషాలు ‘అఆ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తరువాత సినిమా కోసం ఆచితూచి అడుగేశాడు. ‘ఛలో’తో మంచి క్రేజ్ సంపాదించిన వెంకీ కుడుముల చెప్పిన ‘భీష్మ’ స్క్రిప్ట్‌కు నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నితిన్‌ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించిందా? రష్మిక గ్లామర్ ఈ చిత్రానికి ఎంతవరకు పనిచేసింది? టీజర్, ట్రైలర్ రేంజ్లో సినిమా ఉందా? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం.కథ:
తాను ఐఏఎస్ అని భీష్మ (నితిన్ ) చెప్పుకుంటూ అమ్మాయిల వెంట పడతాడు. పరిచయం అయిన కొద్ది నిమిషాల్లోనే భీష్మకు బైబై చెప్పి వెళ్లి పోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్‌కు అర్థం కలెక్టర్ అని కాదు.. ఐయామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాపౌట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్ర(రష్మిక)ను తొలి చూపులోనే ఇష్టపడి, వెంటపడతాడు. తొలుత భీష్మను అసహ్యించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత సవ్యంగా సాగుతున్న తరుణంలో ఏసీపీ దేవా(సంపత్) తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతడి తలపై గన్ ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ (నరేశ్) ఓ సంచలన విషయాన్ని చెబుతాడు. ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీకి భీష్మ సీఈఓ అని, పెద్దాయన భీష్మ (అనంత్ నాగ్) మనవడు అని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీని నేల మట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వపయత్నాలు చేస్తుంటుంది. చివరికి ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు సఫలమయ్యాయా? లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా? లేక కొడుకును కాపాడుకోవాడానికి చెప్పిన అబద్దమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీకి హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్ (జిషుసేన్ గుప్తా), పరిమళ్ (వెన్నెల కిశోర్), జేపీ (బ్రహ్మాజీ)లు ఎందుకు ఎంటర్ అవుతారు? అనేదే భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు: ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్‌లో అల్లరిచిల్లరగా తిరిగే బ్యాచ్‌లర్‌గా కనిపించిన నితిన్, సెకండాఫ్‌లో కంపెనీ సీఈఓగా హుందాగా కనిపించాడు. అమ్మాయిల వెంట పడే రోమియోగా, అప్పుడప్పుడు మంచి వాక్యాలు చెప్పి ఇతరులను ఇంప్రెస్ చేసే తనలోని మరో కోణాన్ని బయటపెడుతుంటాడు. తన నటనలో డిఫరెంట్ షేడ్స్‌ను చూపించి నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. చైత్రగా కనిపించిన రష్మిక నితిన్‌తో పోటీ పడి మరీ నటించిందనే చెప్పాలి. తన అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చెప్పే చిన్నిచిన్ని డైలాగ్‌లు చాలా ముద్దుగా ఉంటాయి.అంతేకాకుండా నితిన్‌తో కలిసి రష్మిక డ్యాన్స్‌లతో అదరగొట్టింది. అనంత్ నాగ్ తన అనుభవాన్ని రంగరించి పెద్దాయన భీష్మ పాత్రను అవలీలగా చేశాడు. వెన్నెల కిశోర్, రఘుబాబు, జేపీల కామెడీ టైమింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. విలన్‌గా కనిపించిన జిషుసేన్ గుప్త క్లాస్ విలన్‌గా కనిపించాడు. అయితే అశ్వథ్థామ చిత్రంలో చూసినట్టు ఈ చిత్రంలో కనిపిస్తాడు. హెబ్బా పటేల్ కనిపించేది రెండు మూడు సీన్లలో అయినా ఆకట్టుకుంటుంది. విశ్లేషణ: ఈ సినిమా కథ మొత్తం భీష్మ (నితిన్, అనంత్ నాగ్, ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ) చుట్టే తిరుగుతుంది. అనుకున్న కథ ఎక్కడా డీవియేట్ కాకుండా, అనవసర హంగుల విషయాలకు వెళ్లకుండా దర్శకుడు వెంకీ కుడుముల చాలా జాగ్రత్తగా, పద్దతిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అతడు చెప్పాలనుకున్న పాయింట్‌ను పక్కాగా తెరపై ప్రజెంట్ చేశాడు. ఈ విషయంలో అతడికి నూటికి నూరు మార్కులు పడతాయి. అనంత్ నాగ్ ఆర్గానిక్ వ్యవసాయం గొప్పతనం గురించి చెప్పే స్పీచ్‌తో సినిమా ఆరంభం అవుతుంది. వెంటనే హీరో సాదాసీదా ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గకుండా, కథ పక్కదారి పట్టకుండా సినిమా సాగుతుంది. హీరోయిన్ ఎంట్రీ, వెన్నెల కిశోర్, సంపత్, నరేశ్, నితిన్, బ్రహ్మాజీల కామెడీ, నితిన్, రష్మికల మధ్య వచ్చే సీన్లతో ఫస్టాఫ్ సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ కామెడీతోనే మొదలవుతుంది. ఆ తర్వాత అనూహ్య మలుపులు తిరుగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు రివీల్ అవుతాయి. ముఖ్యంగా రెండో అర్థభాగం ఆర్గానికి వ్యవసాయం చుట్టూ తిరుగుతున్నా ఎక్కడా బోర్ కొట్టదు. వ్యవసాయానికి శృతి మించని ఎంటర్టైన్మెంట్ జోడించడం బాగుంటుంది. ఇక కొన్ని పంచ్ డైలాగ్‌లు వావ్ అనిపించేలా ఉంటాయి. ఇక ఈ సినిమాలో హీరో అంతగా చదువుకోలేదు.. డబ్బులు ఉన్నవాడు కాదు.. కానీ అనుకున్నది సాధిస్తాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాడు. ఆశయం గొప్పదయితే ప్రకృతే మనకు అదృష్టంగా మారి మన విజయానికి సహకరిస్తుందని ‘భీష్మ’ సినిమాతో మరోసారి రుజువైంది. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ అందించిన పాటలు ఎంతటి హిట్ సాధించాయే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సింగర్స్, లిరక్ రైటర్స్ తమ వంతు న్యాయం చేశారు. స్క్రీన్‌ప్లే గజిబిజీగా కాకుండా క్లీన్‌గా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సాయి శ్రీరామ్ తన కెమెరా పనితనంతో సినిమాను చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఎక్కడా కూడా వెనక్కితగ్గకుండా ఖర్చు నిర్మాత నాగవంశీ ఖర్చు చేసినట్టు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. దర్శకుడి ప్రతిభ, ఆకట్టుకునే నటీనటులు నటన, అలరించే సంగీతం ఇలా అన్నీ కలబోసి వచ్చిన చిత్రం ‘భీష్మ’ . పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్.. పైసా వసూల్ చిత్రం. ప్లస్ పాయింట్స్: నితిన్ నటన రష్మిక గ్లామర్ అండ్ క్యూట్నెస్కామెడీ
మైనస్ పాయింట్స్: విలనిజం ఆకట్టుకోకపోవడం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ కావడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్Rating:
(3.25/5)
మీ అభిప్రాయం చెప్పండి ‘భీష్మ’ మూవీపై మీ అభిప్రాయం? చాలా బాగుంది బాగుంది పర్వాలేదు చెప్పలేం బాగోలేదుSubmit
Read latest Movies News and Telugu News | Follow us on FaceBookTags:
Bheeshma Movie
Movie News
nithiin
Venky kudumula
Rashmika Mandanna
Telugu Movie Review
Nithin
సంబంధిత వార్తలు ‘అరణ్య’: విష్ణు విశాల్ మరో లుక్ మనిషి తిండిలో కలిపారు..మట్టి
బాలయ్య సరసన అంజలి.. మరొకరుఎవరో?
త్రిషకు వార్నింగ్ మాళవిక మోహన్‌కు సూపర్ఆఫర్
మరిన్ని వార్తలు ‘అరణ్య’: విష్ణు విశాల్ మరో లుక్ ‘నా కలల రాకుమారి సోనాలి బింద్రే’ మనిషి తిండిలో కలిపారు..మట్టి
బాలయ్య సరసన అంజలి.. మరొకరుఎవరో?
త్రిషకు వార్నింగ్ ‘పాక్ జిందాబాద్’.. తగిన శిక్ష పడుతుంది! మంచు లక్ష్మీ కుమార్తె ‘అయిగిరి నందిని’ ప్రధాన వార్తలు ‘అరణ్య’: విష్ణు విశాల్ మరో లుక్ ఆ మాత్రం బంగారానికి హడావిడి అవసరమా..? ‘ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు నానా తిప్పలు’ బీజేపీలో చేరిన వీరప్పన్కూతురు
పాలిటిక్స్ 'సీఐడీ విచారణ జరిపిస్తే నిజస్వరూపం తెలుస్తుంది' 'ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా?' ‘ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు నానా తిప్పలు’ ఏం బతుకులు మీవి..?: విజయసాయిరెడ్డి ట్రంప్ పర్యటన : కేజ్రీవాల్‌కు అవమానం..!ఇంకా »
ఆంధ్రప్రదేశ్ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : దొరబాబు 'ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా?' సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం ఉప్పాడ గుండె‘కోత’కు అడ్డుకట్ట! చెట్టు మీద దెయ్యం.. అమ్మోభయం!
ఇంకా »
తెలంగాణ 'దేశాభివృద్ధి నైతిక విలువలపైనే ఆధారపడి ఉంది' ‘సీతారామ’ వేగం పెంచండి వక్ఫ్ కళ్లకు గంతలు..! అంతా మా ఇష్టం పదవులు 8.. ఓట్లు 3!ఇంకా »
సినిమా
‘అరణ్య’: విష్ణు విశాల్ మరో లుక్ బాలయ్య సరసన అంజలి.. మరొకరుఎవరో?
ఇంకా »
టెక్నాలజీ ఈక్యూ మోడ్‌తో లెనోవా వైర్లెస్ హెడ్ఫోన్లు అద్భుత ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ 71ఇంకా »
క్రీడలు భారమంతా హనుమ, అజింక్యాలపైనే! ‘నా కలల రాకుమారి సోనాలి బింద్రే’ఇంకా »
వీడియోలు01:29
సీఏఏ సెగ: మెట్రో స్టేషన్ తాత్కాలికంగా మూసివేత01:58
సీఎం వైఎస్ జగన్ మైనార్టీల మనోభావాలను కాపాడుతారు01:40
అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నాం : మంత్రి00:33
చంద్రజ్యోతి బోగస్ వార్త రాసింది00:26
సామర్లకోటలో ఘనంగా భీమేశ్వరస్వామి రథోత్సవం01:15
హుస్నాబాద్‌లో యువకుడి దారుణ హత్యఇంకా »
Progressive | Auto Insurance Quotes $796 average savings for drivers who switch and save? Word.Progressive | Auto Insurance Quotes|Sponsored
Sponsored
Undo
Honey
This App Applies The Best Promo Codes to Your CartHoney|Sponsored
Sponsored
Undo
Petlab Co.
If Your Dog Suffers From Bad Joints, Try This Simple TipPetlab Co.|Sponsored
Sponsored
Undo
Advertisement
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి రాశి ఫలాలుAdvertisement
Advertisement
సాయం చేయండి : ప్రాణాలు కాపాడండి ------------------------- తాజా వార్తలు ‘అరణ్య’: విష్ణు విశాల్ మరో లుక్ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : దొరబాబు ఆ మాత్రం బంగారానికి హడావిడి అవసరమా..? 'సీఐడీ విచారణ జరిపిస్తే నిజస్వరూపం తెలుస్తుంది' ‘ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు నానా తిప్పలు’ 'ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా?' సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం ఉప్పాడ గుండె‘కోత’కు అడ్డుకట్ట! చెట్టు మీద దెయ్యం.. అమ్మోభయం!
భారమంతా హనుమ, అజింక్యాలపైనే!ఇంకా »
Advertisement
MOST VIEWED
అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క లేడీస్ హాస్టల్లో యువకుడు.. ‘భీష్మ’ మూవీ రివ్యూ ఎవరైనా నన్ను చంపేయండి!.. తాతా.. గిఫ్ట్ ఎలా ఇచ్చావు? న్యూయార్క్ జడ్జిగా సరితా కోమటిరెడ్డి..! ట్రంప్ పర్యటన : కేజ్రీవాల్‌కు అవమానం..! తెలంగాణ, ఏపీకి నూతన బీజేపీ అధ్యక్షులు! రక్షిత వివాహానికి ప్రధానికి ఆహ్వానం మరదలిపై కన్నేసి తోడల్లుడిని చంపించాడు!Sponsored Links
Sponsored
Links
Promoted Links
Promoted
Links
You
May Like
Progressive | Auto Insurance Quotes $796 average savings for drivers who switch and save? Word.Progressive | Auto Insurance QuotesUndo
జూనియర్ శిల్పా శెట్టిUndo
Honey
This App Applies The Best Promo Codes to Your CartHoneyUndo
మే 8న రవితేజ క్రాక్Undo
Petlab Co.
If Your Dog Suffers From Bad Joints, Try This Simple TipPetlab Co.Undo
‘అమూల్యకు నక్సలైట్లతో సంబంధాలున్నాయి’Undo
Auto Rates USA
California: Low Mileage Senior Drivers Are in For a Big SurpriseAutoRates USA
Undo
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయంUndo
by Taboola
by
Taboola
Advertisement
> Sakshi
Advertisement
న్యూస్ లెటర్ I agree Sakshi to send me any promotional emails.CONNECTING...
Back to Top
Telugu News | Latest News Online | Today Rasi Phalalu in Telugu| Weekly
Astrology |
Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News| Telugu
News LIVE TV | Telangana News | Telangana Politics News | Crime News | Sports News | Cricket News in Telugu | Telugu Movie Reviews | International Telugu News | Photo Galleries| YS Jagan News
| Hyderabad
News | AmaravatiLatest News
| Telugu Love Stories ------------------------- Live TV | e-Paper | Education | Sakshi Post | Sakshi Samachar| Business
| Y.S.R | About Us | Contact Us | Terms and Conditions | Media Kit | SakshiTV Complaint RedressalCopyright Sakshi 2020 All rights reserved. Designed, developed and maintained by Yodasoft Technologies Pvt Ltd
Details
Copyright © 2024 ArchiveBay.com. All rights reserved. Terms of Use | Privacy Policy | DMCA | 2021 | Feedback | Advertising | RSS 2.0