Are you over 18 and want to see adult content?
More Annotations
A complete backup of collectgbstamps.co.uk
Are you over 18 and want to see adult content?
A complete backup of artemisquartz.com
Are you over 18 and want to see adult content?
A complete backup of uptown-houston.com
Are you over 18 and want to see adult content?
A complete backup of beauty-land.com.ua
Are you over 18 and want to see adult content?
A complete backup of marvelstrikeforce.com
Are you over 18 and want to see adult content?
Favourite Annotations
A complete backup of https://physiciansforhumanrights.org
Are you over 18 and want to see adult content?
A complete backup of https://bewerbung.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://edspire.co.uk
Are you over 18 and want to see adult content?
A complete backup of https://rollorieper.de
Are you over 18 and want to see adult content?
A complete backup of https://catholicculture.org
Are you over 18 and want to see adult content?
A complete backup of https://lanecrawford.com.hk
Are you over 18 and want to see adult content?
A complete backup of https://budget.de
Are you over 18 and want to see adult content?
A complete backup of https://nature-et-bois.fr
Are you over 18 and want to see adult content?
A complete backup of https://agrar-fischerei-zahlungen.de
Are you over 18 and want to see adult content?
A complete backup of https://deutsches-arthrose-forum.de
Are you over 18 and want to see adult content?
A complete backup of https://joomlastars.co.in
Are you over 18 and want to see adult content?
A complete backup of https://radicalhistoryreview.org
Are you over 18 and want to see adult content?
Text
Review Cookies
తెలుగు
தமிழ் മലയാളംবাংলা
ગુજરાતીहिन्दी
ಕನ್ನಡ
मराठी
News
Back to Samayam
* టీవీ
* క్రైమ్ * మొబైల్స్ * రిలేషన్షిప్స్ * లైఫ్ స్టైల్*
|
Claim your
81 point Login
80 TimesPoints
*
* సినిమా* సోషల్
* లైవ్ టీవీ * వార్తలు * లైఫ్ స్టైల్ * రాశి ఫలాలు * స్పోర్ట్స్ * ఆధ్యాత్మికం * బిజినెస్ * జోక్స్ * ఎడ్యుకేషన్ * టెక్నాలజీ * వీడియో గ్యాలరీ * సినిమా * టాలీవుడ్ * బాలీవుడ్ * గాసిప్ * సినిమా రివ్యూ * టీవీ న్యూస్ * వీడియో పాటలు * తెలుగు పాటలు*
*
* ANDROID APP
*
* తెలుగు వీడియో గ్యాలరీ * సినిమా * సినిమా * ఫన్నీ వీడియోస్* జనరల్
*
సికింద్రాబాద్ మినర్వా కాంప్లెక్స్..*
నాపై
ఎన్ని కేసులు పెడితే, అంతలాభ..
*
రోడ్డుపై వృద్ధుడిని చూసి కాన్వాయ్..*
బాలయ్యకు తీసిపోని ప్రత్యర్థి ఇక్భ..*
చిత్తూరు: వైసీపీ నేత వీరంగం.. సచి..*
వాతలు
పెడుతూ భార్యకు చిత్రహింసలు...*
చంద్రబాబు పర్యటన.. విశాఖలో ఉద్రిక..*
నల్గొండ: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ..*
సినిమా రివ్యూ* Telugu News
* Telugu Movies
* Movie Review
* vishwak sen, ruhani sharma starrer hit the first case movie reviewand rating
x
WATCH
అద్భుతమైన స్పెసిఫికేషన్లతో SAMSUNG GALAXY M31 మొబైల్ విడుదల అయ్యిందిLive TV
అద్భుతమైన స్పెసిఫికేషన్లతో Samsung Galaxy M31 మొబైల్ విడుదల అయ్యిందిWATCHLIVE TV
MOVIE REVIEW
Share
2
Share
2
హిట్ మూవీ రివ్యూVaraPrasad M,
Samayam
Telugu, Fri,28 Feb 2020 12:58:37 +05:30 విమర్శకుల రేటింగ్ 3 / 5 వీక్షకుల సరాసరి రేటింగ్:3 /5
రేటింగ్ ఇవ్వండి1 (చెత్త)1.5 (బాగోలేదు)2 (బిలో యావరేజ్)2.5 (యావరేజ్)3 (ఎబౌ యావరేజ్)3.5 (బావుంది)4 (చాలా బాగుంది)4.5 (చాలా చాలా బాగుంది)5 (ఎక్సలెంట్) మీరు రేటింగ్ ఇచ్చియున్నారు మీ రివ్యూ రాయండి నటీనట వర్గంవిశ్వక్ సేన్,రుహానీ శర్మ,మురళీ శర్మ,భానుచందర్,బ్రహ్మాజీ,హరితేజ దర్శకత్వండాక్టర్ శైలేష్‌కొలను
శైలిCrime,Thriller వ్యవధి125 CHECK OUT హిట్హిట్ SHOW TIMINGS INCheck out
show timings in
Fri 28 Feb 2020Sat 29 Feb 2020Sun 01 Mar 2020Mon 02 Mar 2020Tue 03 Mar 2020Wed 04 Mar 2020Thu 05 Mar 2020->Fri 28 Feb 2020Sat 29 Feb 2020Sun 01 Mar 2020Mon 02 Mar 2020Tue 03 Mar 2020Wed 04 Mar 2020Thu 05 Mar2020
Find
Scroll for more
* విమర్శకుల రివ్యూ నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్‌ను స్థాపించారు. ‘బాహుబలి’ లాంటి సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన ప్రశాంతి తిపిరినేనితో కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు. వీరిద్దరూ మొదటి ప్రయత్నంగా ‘అ!’ సినిమాను నిర్మించి విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘హిట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘ఫలక్‌నుమా దాస్’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.కథ
విక్రమ్ (విశ్వక్ సేన్) ఉన్నత పోలీస్ అధికారి. హిట్ (హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం)ను లీడ్ చేస్తుంటారు. గతంలో తన జీవితంలో జరిగిన ఒక ఘటన వల్ల విక్రమ్ మెంటల్‌గా డిస్టర్బ్ అవుతారు. దీని వల్ల క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఆయన తీవ్ర డిప్రెషన్‌కు లోనవుతూ ఉంటారు. డిపార్ట్మెంట్ను వదిలేస్తేనే ఈ సమస్య నుంచి కోలుకుంటావని విక్రమ్‌కు డాక్టర్ సలహా ఇస్తారు. ఈ సమయంలో ఒక టీనేజ్ అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఈ కేసును పోలీసులు విచారిస్తున్న సమయంలోనే విక్రమ్ ప్రేయసి స్వప్న (రుహానీ శర్మ) కూడా కనిపించదు. అసలు వీళ్లిద్దరూ ఏమయ్యారు? ఈ కేసుని విక్రమ్ ఎలా ఛేదించారు? అనేదే సినిమా.రివ్యూ
‘హిట్’ ఒక సాధారణ క్రైమ్ స్టోరీ. కథలో కొత్తదనం ఏమీ లేదు. కాకపోతే జరిగిన క్రైమ్ గురించి ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది అనేది ఈ సినిమాలో కీలకం. కిల్లర్‌ను కనిపెట్టిన విధానం, ఆ కిల్లర్ ఫ్లాష్‌బ్యాక్ ఆసక్తికరం. సింపుల్‌గా చెప్పాలంటే స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రాణం. అలాంటి ప్రాణాన్ని దర్శకుడు శైలేష్ కొలను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించలేకపోయినా పర్వాలేదనిపించారు. సినిమాలో సస్పెన్స్‌ను చివరి వరకు తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. క్లైమాక్స్ వరకు కిల్లర్ ఎవరు అనేది మనం అస్సలు ఊహించలేం. అంత బాగా సస్పెన్స్‌ను క్యారీ చేశారు. ఇన్వెస్టిగేషన్ చివరి వరకు ఆసక్తికరంగా సాగినా సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అస్సలు లేకపోవడం మైనస్. సినిమా ఒక డాక్యుమెంటరీలా సాగుతూ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి. ‘‘వాటర్ ఎక్కవ తాగి రాకండి, మధ్యలో పోలేరు’’ అని హీరో విశ్వక్ సేన్ చెప్పినంత క్యూరియాసిటీ అయితే సినిమా చూసినప్పుడు కలగలేదు. అయితే, మధ్య మధ్యలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మనల్ని యాక్టివేట్ చేస్తుంటాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు మంచి థ్రిల్‌ను ఇస్తాయి. సినిమాకు ఎమోషనల్ టచ్ అస్సలు లేదు. చాలా సీరియస్‌గా సాగుతుంది. కేవలం పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్ మాత్రమే చూపించారు. కాబట్టి సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్లు ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను ఆశించే ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేయలేరు. ఎవరెలా చేశారంటే.. నటన విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రధాన బలం విశ్వక్ సేన్. చాలా బాగా నటించారు. ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్న పోలీస్ అధికారిగా చక్కని నటన కనబరిచారు. ఎప్పటిలానే తనలోని రఫ్‌నెస్‌ను కూడా రుచి చూపించారు. ఒక కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీసు ఆఫీసర్ ప్రవర్తన ఎలా ఉంటుందో కళ్లకుకట్టారు. విశ్వక్ సేన్ నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్. ఇక ఫోరెన్సిక్ ఆఫీసర్‌గా నటించిన రుహానీ శర్మ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మురళీ శర్మ, భానుచందర్, బ్రహ్మాజీ, హరితేజ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. హరితేజ పాత్ర కాస్త కొత్తగా అనిపిస్తుంది. తెర వెనుక.. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా రిచ్‌గా ఉంది. ముఖ్యంగా వివేక్ సాగర్ నేపథ్య సంగీతం గురించి చెప్పుకోవాలి. సస్పెన్స్, థ్రిల్లింగ్ సీన్స్‌లో తన సౌండ్స్‌తో మెప్పించారు. ఇక మణికందన్ సినిమాటోగ్రఫీ మరో హైలైట్. ఔటర్ రింగ్ రోడ్ డ్రోన్ షాట్స్, వర్షంలో ఫారెస్ట్ ఫైట్ వంటి చాలా సన్నివేశాలు నేచురల్‌గా చిత్రీకరించారు. సినిమాలో డైలాగులు కూడా అక్కడక్కడా బాగానే పేలాయి. ఎడిటర్ గ్యారీ సినిమాను చాలా బాగా ఎడిట్ చేశారు. చివరిగా.. పర్వాలేదు.. వాటర్ ఎక్కువగా తాగయినా సినిమాకు వెళ్లొచ్చు Alerts climax! If you have watched the movie, then read on, otherwise the film before watching the movie, you'll know the full Stroy withClimax
Tweets about
సమీక్ష
మా విమర్శకుడి రేటింగ్ దర్శకత్వం 3/5 మాటలు 3/5కథ 2.5/5
సంగీతం 3/5 పనితనం 3/5Share
2
మీ గురించి తెలియచేయండి. మీకు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏమైనా కనిపిస్తే, "అభ్యంతరకరం" అనే లింకుకు వెళ్లి దానిని సెలెక్ట్ చేసి మీ అభ్యంతరాన్ని తెలియజేయండి. దానిని పరిశీలించి వీలైనంత త్వరగా తొలగిస్తాం. మీ వ్యాఖ్యల్లో మా సంస్థ ప్రమాణాలకు, నిబంధనలకు అనుగుణంగా లేని అభ్యంతరకరమైన వ్యాఖ్యలుంటే బ్లాక్ చేసి ఎడిట్ చేయబడతాయి. నమోదుచేయండి/ లాగిన్చేయండి
నమోదు చేయండి / పేర్కొనకపోతే లాగిన్చేయండి
మీ పేరు
మీ ఈమెయిల్ ప్రాంతం పరిష్కారంRefresh
ధన్యవాదాలు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధృవీకరణ కోసం ఒక ఈమెయిల్ ను మీకు పంపించాము. దయచేసి ఆ లింకుపై క్లిక్ చేయండి. మీ కామెంట్స్ మీకు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏమైనా కనిపిస్తే, "అభ్యంతరకరం" అనే లింకుకు వెళ్లి దానిని సెలెక్ట్ చేసి మీ అభ్యంతరాన్ని తెలియజేయండి. దానిని పరిశీలించి వీలైనంత త్వరగా తొలగిస్తాం. మీ వ్యాఖ్యల్లో మా సంస్థ ప్రమాణాలకు, నిబంధనలకు అనుగుణంగా లేని అభ్యంతరకరమైన వ్యాఖ్యలుంటే బ్లాక్ చేసి ఎడిట్ చేయబడతాయి. తెలుగులో టైప్ చేయండి(ఇన్‌స్క్రిప్ట్)| తెలుగులో టైప్ చేయండి(ఇంగ్లీష్ అక్షరాలతో) | Write in English | వర్చువల్ కీబోర్డు మీ వ్యాఖ్యల్లో ఎలాంటి అసభ్య పదజాలం ఉపయోగించరాదు. అలాచేసే వ్యాఖ్యలకు చట్టరీత్యా మీరే బాధ్యులవుతారు. టైప్ చేయడానికి ఇక్కడ క్లిక్చేయండి
Telugu Typing by Quillpad BengaliGujaratiHindiKannadaMalayalamMarathiPunjabiTamilTeluguEnglish RATE THIS MOVIE: రేటింగ్ ఇవ్వండి1 (చెత్త)1.5 (అంత బాగోలేదు)2 (బిలో యావరేజ్)2.5 (యావరేజ్)3 (ఎబౌ యావరేజ్)3.5 (బావుంది)4 (చాలా బాగుంది)4.5 (చాలా చాలా బాగుంది)5 (ఎక్సలెంట్) మీరు ఈ సినిమాకు రేటింగ్ ఇచ్చి ఉన్నారు త్వరలోనే మీ వ్యాఖ్య ప్రచురించబడుతుంది. ఆ వివరాలు మీకు ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తాం వ్యాఖ్యలు(2) వర్గీకరణ:తాజా వార్తలు|పాత వార్తలు|గొప్పా|అంగీకరిచడం|విభేదించడంHarish ,
వ్యాఖ్యలు:7 hours ago
2 Followers
Gold:1.2K
1154 Times Points
0
.
అంగీకరిచడం(0)విభేదించడం(0)గొప్పా(0)విపత్తుజవాబు
Harish Dm ,
Bengaluru వ్యాఖ్యలు:7 hours ago
8 Followers
Gold:2.3K
2307 Times Points
0
.
అంగీకరిచడం(0)విభేదించడం(0)గొప్పా(0)విపత్తుజవాబు
జవాబు
ధన్యవాదాలు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధృవీకరణ కోసం ఒక ఈమెయిల్ ను మీకు పంపించాము. దయచేసి ఆ లింకుపై క్లిక్ చేయండి. మీ కామెంట్స్ మీకు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏమైనా కనిపిస్తే, "అభ్యంతరకరం" అనే లింకుకు వెళ్లి దానిని సెలెక్ట్ చేసి మీ అభ్యంతరాన్ని తెలియజేయండి. దానిని పరిశీలించి వీలైనంత త్వరగా తొలగిస్తాం. మీ వ్యాఖ్యల్లో మా సంస్థ ప్రమాణాలకు, నిబంధనలకు అనుగుణంగా లేని అభ్యంతరకరమైన వ్యాఖ్యలుంటే బ్లాక్ చేసి ఎడిట్ చేయబడతాయి. తెలుగులో టైప్ చేయండి(ఇన్‌స్క్రిప్ట్)| తెలుగులో టైప్ చేయండి(ఇంగ్లీష్ అక్షరాలతో) | Write in English | వర్చువల్ కీబోర్డు త్వరలోనే మీ వ్యాఖ్య ప్రచురించబడుతుంది. ఆ వివరాలు మీకు ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తాం.
వ్యాఖ్యపట్ల మీకు అభ్యంతరం వుందా ? కిందనున్న కారణాల్లో ఒకటి క్లిక్ చేయండి. మా ప్రతినిధులు మీ కారణాన్ని పరిశీలించి, మీ అభిప్రాయం సరైనదేనని అనిపిస్తే ఈ వ్యాఖ్యని చెరిపేస్తారు.పేరు
అభ్యంతరం: అసభ్యకరమైన భాష అవాస్తవం వర్గవిద్వేషాలను రెచ్చగొట్టడం ఇతరత్రా మీ అభ్యంతరం ఎడిటర్‌కి చేరింది సినిమా రివ్యూ నుండి వార్తలు* హిట్
* రాహు
* భీష్మ
* వరల్డ్ ఫేమస్ లవర్* జాను
* About us
* Privacy policy
* Terms of Use and Grievance Redressal * Create Your Own Ad* Advertise with us
* Feedback
* Newsletter
* Sitemap
* RSS
EXPLORE TELUGU SAMAYAM Telugu Samayam News : Telugu News Headlines| AP News in Telugu
|
Telangana News
|
Hyderabad News Today|
Telugu News Live
|
Latest News in Telugu|
Hyderabad Crime News| GST in Telugu
|
India News
Tollywood Updates : Latest Movie Updates| Telugu
Movie News
| Latest Telugu Movie Reviews SPORTS : Sports News| Cricket
News
Other Samayam News : Education News in Telugu|
Business News Telugu| Spiritual News
|
Astrology in Telugu
| Telugu
Jokes |
Travel News |
Technology News
| Lifestyle
News |
Recipes in Telugu
Download Our APPS
OTHER TIMES GROUP NEWS SITES Times of India | Navbharat Times| Economic Times
| Hindi News
| Kannada News
| Bengali News
| Gujarati News
| Marathi News
| Malayalam News
| Telugu News
| Tamil News
| Business Insider
| ZoomTv
| Shopping
| iDiva |
Matrimonial | Breaking News| Games App
| MX
Player | Longwalks App| Order Newspaper
| Colombia Ads and Publishing| Times Prime
LIVING AND ENTERTAINMENT iDiva | Entertainment| Zoom
| Luxpresso | Mobile Phones | Online Songs| MensXP.com |
Hotels | Travel Destinations| smartapp
| Cricbuzz.com |
Filmfare | Femina |Grazia | Filmipop
| Bombay Times
* Hyderabad News Today* AP News in Telugu
* Bigg Boss Telugu
* Karthika Deepam Serial * Telugu Viral News Stories* Telugu Panchangam
* Business News in Telugu * Technology News in Telugu * Telugu Movie Trailers * Telugu Bakthi Songs * Latest Telugu Video Songs * Telugu Music Videos* Telugu Songs
* Telugu Festivals
* Petrol Price in Hyderabad * Today Gold Rate in Hyderabad* Telugu TV Shows
* Telugu News Videos * Daily Horoscope in Telugu * Mulugu Astrology Videos * Vastu Shastra in Telugu * Telugu Cinema Videos * Telugu Videos Online * Telugu Movie PhotosFOLLOW US ON
Copyright © 2019 Bennett, Coleman & Co. Ltd. All rights reserved. For reprint rights:Times Syndication ServiceDetails
Copyright © 2024 ArchiveBay.com. All rights reserved. Terms of Use | Privacy Policy | DMCA | 2021 | Feedback | Advertising | RSS 2.0