Are you over 18 and want to see adult content?
More Annotations
A complete backup of foodhuntering.wordpress.com
Are you over 18 and want to see adult content?
A complete backup of sodeliciousdairyfree.com
Are you over 18 and want to see adult content?
A complete backup of pedagogiaconcursos.com
Are you over 18 and want to see adult content?
A complete backup of kontrollrummet.com
Are you over 18 and want to see adult content?
A complete backup of tadaktadak.co.kr
Are you over 18 and want to see adult content?
A complete backup of smartlifestyletips.com
Are you over 18 and want to see adult content?
Favourite Annotations
A complete backup of tropicalsmoothiecafe.com
Are you over 18 and want to see adult content?
A complete backup of powercorporation.com
Are you over 18 and want to see adult content?
A complete backup of onondagacountyparks.com
Are you over 18 and want to see adult content?
A complete backup of firebrandtraining.co.uk
Are you over 18 and want to see adult content?
A complete backup of thepigeondetectives.com
Are you over 18 and want to see adult content?
A complete backup of everyonepiano.cn
Are you over 18 and want to see adult content?
Text
TELUGU NEWS
Telugu News: Read the latest telugu news & breaking news headlines in telugu, google telugu news. Check out AP, Telangana news paper online, telugu cinema news, today rasi phalalu (astrology in telugu) & many more at Samayam Telugu TELUGU NEWS HEADLINES: ANDHRA TELUGU NEWS …TRANSLATE THIS PAGE Telugu News Headlines - Catch the latest Andhra Telugu News Headlines Today Online. Read Breaking News headlines in Telugu updated and published at Telugu Samayam AP NEWS IN TELUGU: LATEST AP NEWS TODAY Andhra Varthalu: Get the latest news from Andhra Pradesh, Vijayawada, Vizag, Ongole, Guntur, Amaravati, AP State Breaking News, Andhra Live News Updates & much more on Samayam Telugu WORLD ENVIRONMENT DAY 2021: ప్రపంచ …TRANSLATE THIS PAGE కాలుష్య కాసారంగా మారుతున్న భూగోళం. పర్యావరణ పరిరక్షణకు ఐరాస చర్యలు. మానవాళి కళ్లు తెరిపించిన కరోనా వైరస్.గాలి
దినఫలం
Daily horoscope telugu: రోజువారీ Telugu జాతక ఫలితాలు, దినఫలం, today horoscope in telugu, today astrology in telugu only on Samayam Telugu MAGANTI BABU SECOND SON DEATH: MAGANTI BABU …TRANSLATE THIS PAGE Maganti Babu రెండో కుమారుడు కూడా మృతి.. స్టార్ హోటల్లో అనుమానాస్పదంగా..TELUGU.SAMAYAM.COM
telugu.samayam.com
ANCHOR RAGHU KIDNAP: హైదరాబాద్‌లో ప్రముఖ …TRANSLATE THIS PAGE హైాదరాబాద్‌లో తెలుగు యాంకర్, జర్నలిస్ట్ కిడ్నాప్‌కు గురయ్యాడు. తొలి వెలుగు యాంకర్ రఘును ఉదయం 9 గంటల ప్రాంతంలో AP 10TH EXAMS POSTPONED: ఏపీలో టెన్త్ …TRANSLATE THIS PAGE newsఆంధ్రప్రదేశ్‌లో జూన్ ఏడో తేదీ నుంచి జరగాల్నిన పదో తరగతి TV ACTRESS MADHU KRISHNAN: 25 ఏళ్లకే భర్త …TRANSLATE THIS PAGE newsఆడపిల్ల స్వతంత్య్రంగా ముందుకు వచ్చి తన కాళ్లపైతాను

TELUGU.SAMAYAM.COM
telugu.samayam.com
TELUGU NEWS
Telugu News: Read the latest telugu news & breaking news headlines in telugu, google telugu news. Check out AP, Telangana news paper online, telugu cinema news, today rasi phalalu (astrology in telugu) & many more at Samayam Telugu AP NEWS IN TELUGU: LATEST AP NEWS TODAY Andhra Varthalu: Get the latest news from Andhra Pradesh, Vijayawada, Vizag, Ongole, Guntur, Amaravati, AP State Breaking News, Andhra Live News Updates & much more on Samayam Telugu TELANGANA NEWS: LATEST TELANGANA TELUGU NEWS …TRANSLATE THIS PAGE Telangana Varthalu: Get the latest news on Telangana state Live. Today telangana breaking news in telugu, Telangana political news and much more on Samayam Telugu WORLD ENVIRONMENT DAY 2021: ప్రపంచ …TRANSLATE THIS PAGE కాలుష్య కాసారంగా మారుతున్న భూగోళం. పర్యావరణ పరిరక్షణకు ఐరాస చర్యలు. మానవాళి కళ్లు తెరిపించిన కరోనా వైరస్.గాలి
MAGANTI BABU SECOND SON DEATH: MAGANTI BABU …TRANSLATE THIS PAGE Maganti Babu రెండో కుమారుడు కూడా మృతి.. స్టార్ హోటల్లో అనుమానాస్పదంగా.. JAGAN DELHI TOUR: రేపు హస్తినకు జగన్.. సీఎం …TRANSLATE THIS PAGE newsYS Jagan ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జూన్ 7న ఢిల్లీకి వెళుతున్నారు ANCHOR RAGHU KIDNAP: హైదరాబాద్‌లో ప్రముఖ …TRANSLATE THIS PAGE హైాదరాబాద్‌లో తెలుగు యాంకర్, జర్నలిస్ట్ కిడ్నాప్‌కు గురయ్యాడు. తొలి వెలుగు యాంకర్ రఘును ఉదయం 9 గంటల ప్రాంతంలో LOCKDOWN IN TELANGANA: తెలంగాణలో లాక్డౌన్.. …TRANSLATE THIS PAGE newsTelangana Lockdown: ఇవాళ కేబినెట్ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నం జరగనున్న ఈ GERANIUM CULTIVATION: రైతులకు గుడ్ …TRANSLATETHIS PAGE
business newsరైతులకు తీపికబురు. కొత్త పంట సాగు చేయడం వల్ల అదిరిపోయే రాబడి పొందొచ్చు. జెరేనియం సాగు వల్ల మంచి లాభం లభిస్తోంది. కేవలం ఒక్క లీటరు ధర రూ.14వేల
SUN HALO: HALO అకాశంలో అద్భుతం.. …TRANSLATE THIS PAGE science & technologyRing around Sun కాంతి మంచు స్పటికాల గుండా వెళుతున్నసమయంలో

TELUGU NEWS HEADLINES: ANDHRA TELUGU NEWS …TRANSLATE THIS PAGE Telugu News Headlines - Catch the latest Andhra Telugu News Headlines Today Online. Read Breaking News headlines in Telugu updated and published at Telugu Samayamదినఫలం
Daily horoscope telugu: రోజువారీ Telugu జాతక ఫలితాలు, దినఫలం, today horoscope in telugu, today astrology in telugu only on Samayam Telugu PM CARE FOR ORPHANED CHILDREN: PM CARE కరోనాతో …TRANSLATE THIS PAGE PM Care కరోనాతో అనాథలైన పిల్లలకు కేంద్రం అద్భుత పథకం.. పది లక్షలు, ఫ్రీ ఎడ్యుకేషన్! TELANGANA INTER EXAMS 2021: TS INTER EXAMS 2021 …TRANSLATE THIS PAGE board examsTelangana inter Second Year Exam 2021: కరోనా కేసుల నమోదు తగ్గితే వచ్చేజూన్
TELUGU.SAMAYAM.COM
telugu.samayam.com
WHITE FUNGUS CASES: WHITE FUNGUS కలకలం india newsకరోనాతో దేశం విలవిలలాడిపోతుంటే రోజుకో ఫంగస్ ఆందోళనకు BUSINESS IDEAS: నెలకు రూ.50 వేల నుంచి …TRANSLATE THIS PAGE నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష సంపాదించండి.. 10 అదిరిపోయే బిజినెస్ KURNOOL BANK EMPLOYEE MUDER: కర్నూలులో …TRANSLATETHIS PAGE
kurnoolమహేశ్వరరెడ్డి తెలంగాణలో ఎస్బీఐలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని HYDERABAD FIRE ACCIDENT: హైదరాబాద్: అవంతి …TRANSLATE THIS PAGE hyderabadఇంట్లో నుంచి మంటలు రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసి ఐదుగురిని బయటకుతీశారు.
HYDERABAD CYBER CRIME: కొవిడ్ పేరుతో రూ.29 …TRANSLATE THIS PAGE hyderabadకరోనా పేరుతో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓ ACCEPT THE UPDATED PRIVACY & COOKIE POLICY The Samayam Telugu privacy policy and cookie policy has been updated to align with the new data regulations in European Union. Please review and accept these changes below to continue using the website. We use cookies to ensure the best experience for you on our website. I agree to see customized ads that are tailor-made to my preferencesతెలుగు
தமிழ் മലയാളംবাংলা
ગુજરાતીहिन्दी
ಕನ್ನಡ
मराठी
News
Back to Samayam
* టీవీ
* క్రైమ్ * మొబైల్స్ * రిలేషన్షిప్స్ * లైఫ్ స్టైల్ * ఆధ్యాత్మికం * జోక్స్|
Login to start Earning TimesPointsStart Now80 TimesPoints
*
* సినిమా* సోషల్
* లైవ్ టీవీ * వార్తలు * లైఫ్ స్టైల్ * రాశి ఫలాలు * స్పోర్ట్స్ * ఆధ్యాత్మికం * బిజినెస్ * జోక్స్ * ఎడ్యుకేషన్ * టెక్నాలజీ * వీడియో గ్యాలరీ * స్పోర్ట్స్ * క్రికెట్ * ఇతర క్రీడలు * కబడ్డీ * ఫుట్‌బాల్ * ఐపీఎల్*
*
*
* జనరల్
* వీడియో పాటలు * లైఫ్‌స్టైల్ * ములుగు రాశి ఫలాలు * తెలుగు వీడియో * సినిమా * అందాలపోటీలు * ఫన్నీ వీడియోస్*
* క్రికెట్ న్యూస్ క్రికెట్ న్యూస్* Telugu News
* sports
* cricket
* news
* ind vs nz 1st test: india's predicted playing xi for 1st testagainst new zealand
x
WATCH
నటి పరిణీతి SAMSUNG GALAXY M31 తో # MEGAMONSTER ట్రయిల్‌కు బయలుదేరింది...Live TV
నటి పరిణీతి Samsung Galaxy M31 తో # MegaMonster ట్రయిల్‌కు బయలుదేరింది...WATCH LIVE TV IND VS NZ 1ST TESTకి భారత్ జట్టులో అనూహ్య మార్పులు.. తెలుగు క్రికెటర్‌కి ఛాన్స్..? Samayam Telugu | Updated:Feb 19, 2020, 03:52PM IST న్యూజిలాండ్ గడ్డపై టీ20ల్లో గెలిచి.. వన్డేలో ఓడిపోయిన భారత్ జట్టు ఇప్పుడు టెస్టు సిరీస్‌కి సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా భారత కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి టీమిండియా, కివీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఐదు టీ20ల సిరీస్‌ని 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ జట్టు.. మూడు వన్డేల సిరీస్‌లో 0-3తో వైట్‌వాష్‌కి గురైన విషయం తెలిసిందే. దీంతో.. టెస్టు సిరీస్ గెలవడం ద్వారా కివీస్ పర్యటనని ముగించాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు భారత్ తుది జట్టులోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 1. పృథ్వీ షా న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో ఓపెనర్‌గా ఆడిన పృథ్వీ షా ఆశించిన మేర రాణించలేకపోయాడు. కానీ.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎలా ఆడినా.. టెస్టుల్లో మాత్రం ఈ యువ ఓపెనర్ నిలకడగా రాణిస్తాడని గణాంకాలు చెప్తున్నాయి. టీమిండియా తరఫున ఇప్పటికే రెండు టెస్టులాడిన పృథ్వీ షా 118.5 సగటుతో 237 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం కూడాఉంది.
Read More: _పాత జట్టు కాదు.. కివీస్‌ని ఓడిస్తాం: విరాట్ కోహ్లీ_ 2. మయాంక్ అగర్వాల్ 2019లో టెస్టుల్లో పరుగుల వరద పారించిన మయాంక్ అగర్వాల్.. భారత్ తరఫున టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. గత ఏడాది రోహిత్ శర్మతో కలిసి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో శతకాల మోత మోగించిన మయాంక్ అగర్వాల్.. డబుల్ సెంచరీ కూడా నమోదు చేశాడు. అయితే.. తాజాగా రోహిత్ శర్మ గాయపడటంతో.. పృథ్వీ షాతో కలిసి అతను భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించనున్నాడు. దీంతో.. మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది. 3. చతేశ్వర్ పుజారా 2018-19 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టెస్టుల్లో సత్తాచాటలేకపోతున్న చతేశ్వర్ పుజారా.. మళ్లీ తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాలని ఉవ్విళ్లూరుతున్నాడు. వన్డే, టీ20లతో పాటు ఐపీఎల్‌లోనూ ఈ టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఆడటం లేదు. కాబట్టి.. ఆడే ఈ రెండు టెస్టుల్లోనే అభిమానుల్ని అలరించాలని పుజారా ఆశిస్తున్నాడు. 4. విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ గడ్డపై టీ20, వన్డేల్లో తేలిపోయిన విరాట్ కోహ్లీ.. పర్యటనలో ఇప్పటి వరకూ కనీసం ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. దీంతో.. టెస్టు సిరీస్‌లో కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకోవాలని టీమిండియా ఆశిస్తోంది. ముఖ్యంగా.. మిడిలార్డర్లో భారత్ నిలకడగా రాణించాలంటే కోహ్లీ బ్యాట్ ఝళిపించడం ఆవశ్యకం. Read More: వరల్డ్‌కప్ తర్వాత టీ20లకి కోహ్లీ గుడ్ బై..? 5. అజింక్య రహానె న్యూజిలాండ్ ఎలెవన్ టీమ్‌తో ఇటీవల జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీ బాదిన అజింక్య రహానె సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా.. కివీస్ పిచ్‌లపై అతనికి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. రెండు టెస్టుల సిరీస్‌లో రహానె రాణించడం భారత్‌కి కీలకం. 6. హనుమ విహారి 2019లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఆడటంతో టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి.. ఇటీవల న్యూజిలాండ్ ఎలెవన్ టీమ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో మెరుపు శతకంతో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. గత ఏడాది వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ సెంచరీ బాదిన హనుమ విహారికి ఆ తర్వాత టీమిండియా తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. కానీ.. తొలి టెస్టులో అదనపు బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగాలని ఆశిస్తుండటంతో.. విహారికి ఛాన్స్ దక్కనుంది. 7. వృద్ధిమాన్ సాహా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గత ఏడాది టెస్టుల్లో వికెట్ కీపర్‌గా అంచనాల్ని అందుకోలేకపోవడంతో అవకాశం దక్కించుకున్న వృద్ధిమాన్ సాహా.. దక్షిణాఫ్రికాపై మెరుపు క్యాచ్‌లతో ఆకట్టుకున్నాడు. దీంతో.. టెస్టుల్లో పంత్‌ని పూర్తిగా పక్కన పెడుతున్న భారత్.. సాహాకి వరుసగా అవకాశాలిస్తోంది. కానీ.. బ్యాటింగ్‌లో మాత్రం ఈ కీపర్ రాణించాల్సి ఉంది. అయితే.. బలమైన టాప్ ఆర్డర్ ఉన్న టీమిండియా.. సాహా బ్యాటింగ్‌పై ఆందోళన చెందడం లేదు. 8. రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాకి తొలి టెస్టులో అవకాశం దక్కనుంది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో లోయర్ ఆర్డర్లో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడిన జడేజా.. బౌలింగ్‌లోనూ నిలకడగా రాణించాడు. దీంతో.. అతడ్ని టెస్టుల్లోనూ భారత్ కొనసాగించనుండగా.. మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిజర్వ్ బెంచ్‌కి పరిమితమంకానున్నాడు. 9. జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని ఈ ఏడాది జనవరిలో మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రీత్ బుమ్రా అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో 30 ఓవర్లు వేసిన బుమ్రా కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. కానీ.. టెస్టుల్లో అతను లయ అందుకుంటాడని టీమిండియా ధీమా వ్యక్తం చేస్తోంది. Read More: _భారత్‌తో తొలి టెస్టుకి మాట్ హెన్రీకిపిలుపు
_
10. మహ్మద్ షమీ 2019లో దక్షిణాఫ్రికాని తన పేస్ బౌలింగ్ ముచ్చెమటలు పట్టించిన మహ్మద్ షమీ.. ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ సత్తాచాటుతున్నాడు. న్యూజిలాండ్ పిచ్‌లపై.. అదీ కొత్త బంతితో షమీని ఎదుర్కోవడం ఆ జట్టు బ్యాట్స్మెన్లకి సవాలే. ఇప్పటికే అక్కడ మ్యాచ్‌లు ఆడిన షమీ.. ఎలా రాణిస్తాడో..?చూడాలి.
11. ఉమేశ్ యాదవ్ వన్డే, టీ20ల్లో చోటు దక్కకపోయినా.. టెస్టుల్లో మాత్రం ఉమేశ్ యాదవ్ చోటు నిలబెట్టుకుంటున్నాడు. ఇటీవల దేశవాళీలోనూ ఆడిన ఈ పేసర్ ఇప్పుడు మంచి లయతో కనిపిస్తున్నాడు. మహ్మద్ షమీ, బుమ్రాతో కలిసి బంతిని పంచుకోనున్న ఉమేశ్ యాదవ్‌కి పరిస్థితుల్ని వేగంగా ఆకళింపు చేసుకోగలడు. ఇషాంత్ శర్మ ఇటీవల గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టులోకి వచ్చినందున అతనికి తొలి టెస్టులో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. ఇది ఉమేశ్ యాదవ్‌కి కలిసిరానుంది. కివీస్‌తో తొలి టెస్టుకి భారత్ తుది జట్టు (అంచనా) పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా రిజర్వ్ బెంచ్: శుభమన్ గిల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, నవదీప్‌సైనీ
క్రికెట్ న్యూస్: ఎక్కువ మంది చదివిన కథనాలు * అమ్మాయిలకి సెక్సీగా కనిపించేందుకు పెద్ద తప్పు చేశా: ఆండ్రీ రసెల్ * ధోనీ ఏంటి రిటైర్మెంట్ ఇస్తావా..? నీలో ఇంకా క్రికెట్ ఉందిగా..! * మయాంక్ అగర్వాల్‌కు జోడీగా.. టీమిండియా కొత్త ఓపెనర్ ఎవరు..? * టీమిండియా ఓపెనర్ రేసులోకి తెలుగు క్రికెటర్ * IND vs NZ Test Series: భారత్‌కు శుభవార్త.. ఆ ప్లేయర్ రీఎంట్రీ
WEB TITLE ind vs nz 1st test: india's predicted playing xi for 1st test against new zealand (Telugu News from Samayam Telugu , TILNetwork)
Telugu News App
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. KEYWORDS:టీమిండియా|virat
kohli| Team India Playing XI for 1st Test|Team India|
India vs New Zealand 1st Test|ind vs nz 1st test
వీడియో
* గచ్చిబౌలి హాస్పిటల్లో దెయ్యం? నడిచిన నిచ్చెన... * వీడియో: పులికే టోపీ వేశాడు.. చనిపోయినట్లు నటి... * ఈ టీచర్ ఎక్కాల కిటుకు అదుర్స్.. ఈ వీడియోకు షా... * వీడియో: మరీ ఇంత దారుణమా? కరోనా బాధితులను ఎలా... * ‘సింగిల్ డే’ దేశభక్తులు.. ఇలాంటివాళ్లు నెవర్... * వీడియో: వేగంగా వెళ్తున్న రైలు నుంచి దిగబోయిన ... మీ కామెంట్ రాయండివీడియో
* తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మందిమృతి
* బస్సులో కండక్టర్ లైంగిక వేధింపులు.. షాకిచ్చిన యువతి * కాల్పులతో దద్దరిల్లిన ఢిల్లీ.. క్రిమినల్స్ హతం * లక్నో కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు * టైమ్స్ నౌ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం * ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైన టైమ్స్ నౌ సమావేశం కేవలం మీ కోసమే ఫైనల్ మ్యాచ్ ఆడకుండా నన్ను కిడ్నాప్ చేశారు HELP SAVE MY LITTLE GIRL FROM BLOOD CANCER, SHE’S SUFFERINGKETTO
DR. PHIL MOURNS AS TRAGEDY IS CONFIRMED.JEWELCAPITAL
కేంద్ర న్యాయ మంత్రితో సీఎం జగన్ భేటీ.. ఈ అంశాలేకీలకం!
సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి గోయల్ విమర్శలు స్పోర్ట్స్ * తొలిటెస్టు వేదికతో రవిశాస్త్రికి ప్రత్యేక అనుబంధం * సోనాలి బింద్రేతో డేట్‌కి వెళ్లాలని..?: సురేశ్ రైనా * అవినీతి ఆరోపణలతో క్రికెటర్‌పై నిషేధం * IND vs NZ: కోహ్లీ ఒక్కడే మా టార్గెట్ కాదన్న కివీస్ కెప్టెన్ * పీవీ సింధు పేరుతో బ్యాడ్మింటన్ అకాడమీ ట్రెండింగ్ టాపిక్స్* # Telugu News
* # Sports News in Telugu * # Cricket News in Telugu మరిన్ని వార్తలు చదవండి సమయం తెలుగు న్యూస్ అలెర్ట్‌కు సబ్‌స్క్రైబ్ అవ్వండి సమయం తెలుగు నుంచి బ్రేకింగ్ న్యూస్, టాప్ స్టోరీల నోటిఫికేషన్లను తక్షణమే పొందండి ఇప్పుడు వద్దుఓకే*
బ్రౌజర్ సెట్టింగ్స్ ద్వారా మీరు ఎప్పుడైనా నోటిఫికేషన్లను స్విచ్ ఆఫ్ చేయొచ్చు* About us
* Privacy policy
* Terms of Use and Grievance Redressal * Create Your Own Ad* Advertise with us
* Feedback
* Newsletter
* Sitemap
* RSS
EXPLORE TELUGU SAMAYAM Telugu Samayam News : Telugu News Headlines | Latest News in Telugu| AP News
in Telugu
| GST in Telugu
|
India News
| Budget 2018 News Telugu Tollywood Updates : Latest Movie Updates| Telugu
Movie News
| Latest Telugu Movie Reviews SPORTS : Sports News| Cricket
News
Other Samayam News : Education News in Telugu|
Business News Telugu| Spiritual News
|
Astrology in Telugu
| Telugu
Jokes |
Travel News |
Technology News
| Lifestyle News
|
Recipes in Telugu
Download Our APPS
OTHER TIMES GROUP NEWS SITES Times of India | Navbharat Times| Economic Times
| Hindi News
iTimes | Kannada News| Bengali News
| Gujarati News
| Marathi News
Malayalam News | Telugu News| Tamil News |
Business Insider | ZoomTv| BoxTV | Shopping
| iDiva |
Astrology | Matrimonial| Breaking News
| Games App
| Colombia
Ads and Publishing | Times Prime LIVING AND ENTERTAINMENT iDiva | Entertainment| Zoom
| Luxpresso | Mobile Phones | Online Songs | MensXP.com | Hotels | Travel Destinations| smartapp
Cricbuzz.com | Filmfare| Femina | Grazia
| Filmipop |
Bombay Times
* Hyderabad News Today* AP News in Telugu
* Bigg Boss Telugu
* Karthika Deepam Serial * Telugu Viral News Stories* Telugu Panchangam
* Business News in Telugu * Technology News in Telugu * Telugu Movie Trailers * Telugu Bakthi Songs * Latest Telugu Video Songs * Telugu Music Videos* Telugu Songs
* Telugu Festivals
* Petrol Price in Hyderabad * Today Gold Rate in Hyderabad* Telugu TV Shows
* Telugu News Videos * Daily Horoscope in Telugu * Mulugu Astrology Videos * Vastu Shastra in Telugu * Telugu Cinema Videos * Telugu Videos Online * Telugu Movie PhotosFOLLOW US ON
Copyright © 2019 Bennett, Coleman & Co. Ltd. All rights reserved. For reprint rights:Times Syndication Service * IND vs NZ 1st Testకి భారత్ జట్టులో అనూహ్య మార్పులు.. తెలుగుక్రి...
*
యువరాజ్ సింగ్ కొత్త ఇన్నింగ్స్ తెరపైకి..!...*
పాప పర్మీషన్ తర్వాతే రోహిత్ శర్మ పోస్ట్...*
IPL 2020 ముంగిట హార్దిక్‌కి కోచ్ రిక్వెస్ట్..!...*
ముంబయి టీమ్‌లోకి అర్జున్ టెండూల్కర్...Details
Copyright © 2024 ArchiveBay.com. All rights reserved. Terms of Use | Privacy Policy | DMCA | 2021 | Feedback | Advertising | RSS 2.0