Are you over 18 and want to see adult content?
More Annotations
A complete backup of sentimentrader.com
Are you over 18 and want to see adult content?
A complete backup of decodeproject.eu
Are you over 18 and want to see adult content?
A complete backup of americantobacco.co
Are you over 18 and want to see adult content?
A complete backup of ultimatetaxi.com
Are you over 18 and want to see adult content?
A complete backup of warontherocks.com
Are you over 18 and want to see adult content?
Favourite Annotations
A complete backup of https://voice.global
Are you over 18 and want to see adult content?
A complete backup of https://wavemaker.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://d1baseball.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://terafile.co
Are you over 18 and want to see adult content?
A complete backup of https://tinhouse.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://batonrougeclinic.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://1winrates.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://voicesforvaccines.org
Are you over 18 and want to see adult content?
A complete backup of https://eroti.dk
Are you over 18 and want to see adult content?
A complete backup of https://nhfday.org
Are you over 18 and want to see adult content?
A complete backup of https://iiconsortium.org
Are you over 18 and want to see adult content?
A complete backup of https://kvie.org
Are you over 18 and want to see adult content?
Text
ముందు)
అలంకారము ఉత్పలమాల ఉత్పలమాల. ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు భారతీయ శిక్షాస్మృతి చరిత్ర. ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 1860 అక్టోబరు దాశరథి కృష్ణమాచార్య భారత రాజ్యాంగం నవగ్రహాలు నవగ్రహాలు (Nine Planets, Navagrahas) అనగా తొమ్మిది గ్రహాలు. ఈ పదాన్ని రెండు విషయాలలో వాడుతారు. ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం (2006 కుముందు)
అలంకారము ఉత్పలమాల ఉత్పలమాల. ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలుమారేడు
మారేడు లేదా బిల్వము (Bael). ఈ కుటుంబము లోనికి చెందినదే వెలగ కూడాను. ఈ బిల్వపత్రి పత్రి బిల్వ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే నవగ్రహాలు నవగ్రహాలు (Nine Planets, Navagrahas) అనగా తొమ్మిది గ్రహాలు. ఈ పదాన్ని రెండు విషయాలలో వాడుతారు. ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం (2006 కుముందు)
అలంకారము రాజు కువలయానందకరుడు." ఈ వాక్యంలో ఏ అలంకారము ఉందో గుర్తించి సర్దార్ వల్లభభాయి పటేల్ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. కర్ణుడు పర్వాలు: ఆది పర్వము • సభా పర్వము • వన పర్వము లేక అరణ్య పర్వము • విరాట పర్వము • ఉద్యోగ పర్వము • భీష్మ పర్వము • ద్రోణ పర్వము • కర్ణ పర్వము • శల్య పర్వము లలితా సహస్రనామ స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు తిప్పతీగ తిప్పతీగ లేదా తిప్పతీగె (లాటిన్ Tinospora cordifolia) ఒక విధమైన ఔషధ మొక్క ప్రకృతి ముఖము - మొగము, మోము రూపము - రూపు వీధి - వీది శాల - సాల సందేహము - సందియము పిత్తాశయము ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకుబాసర
బాసర (బాసర), తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, బాసర మండలానికి చెందిన గ్రామం.Gnana Saraswati Temple శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము భారతీయ శిక్షాస్మృతి చరిత్ర. ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 1860 అక్టోబరు భారత రాజ్యాంగం నవగ్రహాలు నవగ్రహాలు (Nine Planets, Navagrahas) అనగా తొమ్మిది గ్రహాలు. ఈ పదాన్ని రెండు విషయాలలో వాడుతారు. ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం (2006 కుముందు)
అలంకారము ఉత్పలమాల ఉత్పలమాల. ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ప్రకృతి ముఖము - మొగము, మోము రూపము - రూపు వీధి - వీది శాల - సాల సందేహము - సందియము భారతీయ శిక్షాస్మృతి చరిత్ర. ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 1860 అక్టోబరు భారత రాజ్యాంగం నవగ్రహాలు నవగ్రహాలు (Nine Planets, Navagrahas) అనగా తొమ్మిది గ్రహాలు. ఈ పదాన్ని రెండు విషయాలలో వాడుతారు. ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం (2006 కుముందు)
అలంకారము ఉత్పలమాల ఉత్పలమాల. ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ప్రకృతి ముఖము - మొగము, మోము రూపము - రూపు వీధి - వీది శాల - సాల సందేహము - సందియము నవగ్రహాలు నవగ్రహాలు (Nine Planets, Navagrahas) అనగా తొమ్మిది గ్రహాలు. ఈ పదాన్ని రెండు విషయాలలో వాడుతారు. ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం (2006 కుముందు)
శిబి చక్రవర్తి శిబి చక్రవర్తి గొప్ప దాత, దయా గుణము కల చక్రవర్తి.ఇతడు ఉశీనరుడు అనే మహారాజు కుమారుడు.. భృగుతుంగ పర్వతం మీద ఓ సారి పెద్ద ఎత్తున యజ్ఞం చేసాడుశిబి
అలంకారము రాజు కువలయానందకరుడు." ఈ వాక్యంలో ఏ అలంకారము ఉందో గుర్తించినెమలి
నెమలి (ఆంగ్లం : Peacock) భారత దేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు విభక్తి ప్రథమా విభక్తి. పుంలింగాలయిన, మహద్వాచకాలయిన శబ్దాలకు"డు
సమాసము
సమాసములు వేరు వేరు అర్థములు గల పదాలు ఒకే అర్థమిచ్చునట్లు భద్రాచలం భద్రాచలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, భద్రాచలం మండలానికి చెందిన జనగణన పట్టణం. ఇది గోదావరి నది దక్షిణ తీరాన గోత్రములు గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది సంఘి దేవాలయం సంఘి దేవాలయం, తెలంగాణ రాష్టంలోని సంఘి నగర్ లో నెలకొని ఉన్నది. ఇది హైదరాబాదు నగరానికి సుమారు 35 కి.మీ దూరంలో ఉన్నది. ఈ దేవాలయం యొక్క చాలా ఎత్తైన వసంత ఋతువు వసంత ఋతువు అనగా ఉత్తర అమెరికా ఆంగ్లంలో పతనం అనికూడా
Here is your chance to improve coverage of Indian culinary diversityon Wikipedia.
Submit photographs and win prizes! మరిన్ని వివరాలు "తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు." _1 - నేనొక్కడినే_ వికీపీడియా నుండి Jump to navigation Jump to search _తెలుగు సినిమా*వేదిక_
1
చిత్ర ప్రచారచిత్రం దర్శకత్వం సుకుమార్ నిర్మాత * రాం అచంట * గోపీచంద్ అచంట * అనిల్ సుంకరరచన
సుకుమార్నటులు
* ఘట్టమనేని మహేశ్ బాబు * కృతి సనన్సంగీతం
దేవిశ్రీ ప్రసాద్ ఛాయాగ్రహణం రత్నవేలుకూర్పు
కార్తీక శ్రీనివాస్ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పంపిణీదారు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ RNR ఫిలింస్ (కర్ణాటక)
దేశం
భారతదేశంభాష
తెలుగు
సుకుమార్ దర్శకత్వంలో ఘట్టమనేని మహేశ్ బాబు,
కృతి సనన్ కథానాయక-నాయికలుగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన సినిమా _1_. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి రత్నవేలు ఛాయాగ్రాహకునిగా పనిచేసారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఆఫీసులో మొదలైన ఈ సినిమా ఏప్రిల్ 23, 2012న తన చిత్రీకరణ మొదలయ్యింది. ఈ సినిమా చిత్రీకరణ 28 డిసెంబర్ 2013 న 21నెలల తర్వాత ముగిసింది. కేంద్ర సినమా సెన్సారు మండలి నుండి యు/ఎ ధృవపత్రం పొంది, ఇది 10 జనవరి2014న
విడుదలైంది.1
- నేనొక్కడినే చిత్రం యొక్క తొలి ప్రచార చిత్రపటం విషయ సూచిక * 1 నటీనటులు * 2 చిత్ర కథ * 3 ఈ చిత్రం లోని పాటల వివరాలు * 4 మూలాలు నటీనటులు * మహేష్ బాబు - గౌతమ్ (రాక్ ష్టార్) * కృతి సనన్ - సమీర (పాత్రికేయురాలు) * అను హాసన్ - గౌతమ్ అమ్మ * ఆనంద్ బాబు - చంద్రశేఖర్ (గౌతమ్ తండ్రి, ఎన్నారై వృక్షశాస్త్రవేత్త) * గౌతమ్ కృష్ణ - చిన్నప్పటి గౌతమ్* నాజర్
-
ట్యాక్సీ డ్రైవర్ (శాస్త్రవేత్త) * కెల్లీ డోర్జీ- ఆసామి
* ప్రదీప్ రావత్ - ట్యాక్సీ డ్రైవర్ * సాయాజీ షిండే - ఇన్స్పెక్టర్ * పోసాని కృష్ణమురళి - గులాబీ సింగ్ (ట్యాక్సీ డ్రైవర్) చిత్ర కథ చిత్ర కథ విషయానికి వస్తే, గౌతం ఒక రాక్ స్టార్. గౌతంకి మెదడుకి సంబంధిచిన (ఇంటిగ్రేషన్ డిజార్దర్) (మెదడు గుర్తు పెట్టుకునే సామర్థ్యం తక్కువగా) జబ్బు ఉంటుంది. గౌతమ్ పదేళ్ల వయసులో అతని తల్లి దండ్రులను ఎవరో చంపేయడంతో అనాథ శరణాలంలో పెరుగుతాడు. గౌతంకి అతని తల్లిదండ్రులు ఎలా ఉంటారో గుర్తు ఉండదు. గౌతం చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల అతని తల్లిదండ్రులని ముగ్గురు వ్యక్తులు కలసి చంపుతారు. వాళ్ళని చంపాలనే పగతో ఆ ముగ్గురిని గుర్తు పెట్టుకుంటాడు. కానీ గౌతమ్ అనుకుంటున్నట్టుగా అతని తల్లిదండ్రులను ఎవరూ చంపేయలేదని, తల్లిదండ్రులు లేని అనాథ అయిన గౌతం సృష్టించుకున్న ఊహల్లో మాత్రమే అతని తల్లిదండ్రులు, వారిని చంపిన హంతకులు ఉన్నారని అందరి నమ్మకం. అది నిజం కాదని, తన తల్లిదండ్రులని నిజంగానే ముగ్గురు వ్యక్తులు చంపేశారని గౌతం ఎంత చెప్పినా ఎవరూ నమ్మరు. తన నమ్మకం, ఇతరుల అపనమ్మకం మధ్య ఊగిలాడుతూ పెరిగి పెద్దవాడైన గౌతం ఒక రాక్ స్టార్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. కానీ తన తల్లిదండ్రులను చంపిన ఆ ముగ్గురు మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంటారు. వాళ్ళని చంపానని అనుకుని పోలీసులకు లొంగిపోతాడు. కాని పోలీసులు అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు. తనకు తానే వాళ్ళ అమ్మ నాన్నలని చంపిన వాడిని చంపానని చెప్పి పోలీసులకు లొంగిపోతాడు. చివరకు గౌతం వాళ్ళ అమ్మనాన్నలు ఎలా వుంటారో తెలుసుకున్నడా లేదా అన్నది అసలు కథ. ఈ సినిమా కథ వైవిధ్యంగా ఉంది. అంతే కాక అత్యధిక భారీ మొత్తంలో ఈ సినిమాని నిర్మించారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడు ఎం జరుగుతుందా అనిపించేలా సుకుమార్ ఈ సినిమాని రూపొందించారు. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో ఈ సినిమా భారతదేశసినిమాలో అత్యధికపాయింట్లు పొందిన సినిమాగా చరిత్ర సృష్టించి, భారతీయ సినిమాకే గర్వించదగ్గ సినిమాగా ఈచిత్రం నిలిచింది. ఒక ప్రముఖ అంతర్జాతీయ అంతర్జాలం సైట్ లో నిర్వహిన్చిన ఒక సర్వేలో ఈ సినిమా ప్రపంచంలో నే నాల్గవ స్థానంలో నిలిచి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఈ చిత్రం లోని పాటల వివరాలు * హూ ఆర్ యూ - (పాడినవారు : దేవిశ్రీ ప్రసాద్).
* ఆవ్ తుజో మోక్ ఆర్ తా - (నేహా భసిన్) * ఓ సయోనరా సయోనరా - (సూరజ్, సంతోష్, ఎం.ఎం.మానసి) * యు ఆర్ మై లవ్ - (పియూష్కపూర్)
* లండన్ బాబు - (ప్రియాహేమేష్)
మూలాలు
* ↑ "Devi Sri Prasad Tunes for Mahesh babu".
Super Good Movies. Archived from the original on 2016-03-04. Retrieved March 17, 2012. * ↑ "Sukumar join hands with cinematographer Rathnavelu again".
Raagalahari. Retrieved March 17, 2012. * ↑ "Devi Sri Prasad Music for Mahesh Babu".
Telugu One. Retrieved 17 March 2012. * ↑ "Mahesh Babu-Sukumar's New Film Launched".
zust cinema. Retrieved 17 March 2012. * ↑ "Mahesh "1-Nenokkadine" Censor Report!".
apherald.com. 4 January 2014. Retrieved 5 January 2014. * ↑ "1 release date confirmed".
raagalahari.com. 13 August 2013. Retrieved 14 August 2013. కుదించు* v
* t
* e
తెలుగు సినిమా వసూళ్లుOpening day
Opening Week
Overseas
Worldwide
* 1. _అత్తారింటికి దారేది_
* 2. _ఆగడు _ * 3. _బాద్షా_
* 4. _గోపాల గోపాల_
* 5. _రభస _
* 6. _రామయ్యా వస్తావయ్యా_
* 7. _కెమెరామెన్ గంగతో రాంబాబు_
* 8. _ఎవడు
_
* 9. _గోవిందుడు అందరివాడేలే_
* 10. _నాయక్_
* 1. _అత్తారింటికి దారేది_
* 2. _ఎవడు
_
* 3. _గోవిందుడు అందరివాడేలే_
* 4. _గోపాల గోపాల_
* 5. _సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు_
* 6. _గబ్బర్ సింగ్_
* 7. _బాద్షా_
* 8. _రేసుగుర్రం_
* 8. _రచ్చ _ * 10. _నాయక్_
* 1. _అత్తారింటికి దారేది_
* 2. _సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు_
* 3. _దూకుడు_
* 4. _మనం _
* 5. _ఆగడు _ * 6. _రేసుగుర్రం_
* 7. _1 - నేనొక్కడినే_ * 8. _బాద్షా_
* 9. _ఈగ
_
* 10. _గబ్బర్ సింగ్_
* 1. _అత్తారింటికి దారేది_
* 2. _మగధీర_
* 3. _గబ్బర్ సింగ్_
* 4. _రేసుగుర్రం_
* 5. _దూకుడు_
* 6. _సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు_
* 7. _మిర్చి_
* 8. _ఎవడు
_
* 9. _బాద్షా_
* 10. _నాయక్_
"https://te.wikipedia.org/w/index.php?title=1_-_నేనొక్కడినే&oldid=3127238" నుండి వెలికితీశారు వర్గాలు:
* All articles with dead external links * Articles with dead external links from జనవరి 2020 * Articles with permanently dead external links * 2014 తెలుగు సినిమాలు * ఘట్టమనేని మహేశ్ బాబు సినిమాలు దాచిన వర్గం: * Articles with invalid date parameter in template మార్గదర్శకపు మెనూ వ్యక్తిగత పరికరాలు * లాగిన్ అయిలేరు * ఈ IP కి సంబంధించిన చర్చ * మార్పుచేర్పులు * ఖాతా సృష్టించుకోండి * లాగినవండి పేరుబరులు * వ్యాసం* చర్చ
వివిధ రూపాలుచూపులు
* చదువు
* సవరించు * చరిత్ర మరిన్నివెతుకు
మార్గదర్శకము * మొదటి పేజీ * యాదృచ్ఛిక పేజీ * రచ్చబండ * విరాళాలు పరస్పరక్రియ * సముదాయ పందిరి * సహాయసూచిక * ఇటీవలి మార్పులు * కొత్త పేజీలు * సంప్రదింపు పేజీ పరికరాల పెట్టె * ఇక్కడికి లింకున్నపేజీలు
* సంబంధిత మార్పులు * దస్త్రపు ఎక్కింపు * ప్రత్యేక పేజీలు * శాశ్వత లింకు * పేజీ సమాచారం * ఈ పేజీని ఉల్లేఖించండి * వికీడేటా అంశం ముద్రణ/ఎగుమతి * ఓ పుస్తకాన్ని సృష్టించండి * PDF రూపంలో దించుకోండి * అచ్చుతీయదగ్గ కూర్పు ఇతర భాషలు* English
* தமிழ்
* فارسی
* Bahasa Indonesia
* Italiano
* Bahasa Melayu
* ଓଡ଼ିଆ
* ਪੰਜਾਬੀ* Português
* Српски / srpskiఇంకా 3
లంకెలను మార్చు * ఈ పేజీలో చివరి మార్పు 10 ఫిబ్రవరి 2021న 17:29కు జరిగింది. * పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సుక్రింద
లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను
చూడండి.
* గోప్యతా విధానం * వికీపీడియా గురించి * అస్వీకారములు * మొబైల్ వీక్షణ * అభివృద్ధికారులు * గణాంకాలు * కుకీ ప్రకటన * మునుజూపులు చేతనం*
*
Details
Copyright © 2024 ArchiveBay.com. All rights reserved. Terms of Use | Privacy Policy | DMCA | 2021 | Feedback | Advertising | RSS 2.0