Are you over 18 and want to see adult content?


telugu.news18.com/news/movies/bheeshma-movie-review-and-nithiin-venky-kudumula-comes-up-with-a-perfect-entertainer-with-massage-pk-458872.html--2020-02-24__09-39-59

రివ్యూ- భీష్మ.. గురి తప్పని నితిన్, వెంకీ కుడుముల

Image URL:
HTML URL:
Created: 2020-02-24 09:39:59
Stored At: ArchiveBay.com
Moderation by: ModerateContent.com
Text* తెలుగుTelugu
* English English
* हिन्दी Hindi
* বাংলা Bengali
* मराठी Marathi
* ગુજરાતી Gujarati
* ಕನ್ನಡ Kannada
* தமிழ் Tamil
* മലയാളം Malayalam
* ਪੰਜਾਬੀ Punjabi
* اردو Urdu
* অসমীয়া Assamese
* ଓଡ଼ିଆ Odia
* తెలుగుTelugu
* English English
* हिन्दी Hindi
* বাংলা Bengali
* मराठी Marathi
* ગુજરાતી Gujarati
* ಕನ್ನಡ Kannada
* தமிழ் Tamil
* മലയാളം Malayalam
* ਪੰਜਾਬੀ Punjabi
* اردو Urdu
* অসমীয়া Assamese
* ଓଡ଼ିଆ Odia

* #LatestNews
* తెలంగాణ
* ఆంధ్రప్రదేశ్
* రాజకీయం
* జాతీయం
* జాబ్స్
* సినిమా
* లైఫ్ స్టైల్
* క్రీడలు
* ఫోటోలు
* వీడియోలు
* మిషన్ పాని

* ట్రంప్ భారత పర్యటన

* క్రైమ్
* ట్రెండింగ్
* బిజినెస్
* అంతర్జాతీయం
* ఆరోగ్యం
* టెక్నాలజీ

* ABOUT US
* CONTACT US
* PRIVACY POLICY

×

search

 

Custom Search

Sort by:

Relevance

Relevance

Date

*
* #LatestNews
* తెలంగాణ
* ఆంధ్రప్రదేశ్
* రాజకీయం
* జాతీయం
* జాబ్స్
* సినిమా
* లైఫ్ స్టైల్
* క్రీడలు
* ఫోటోలు
* వీడియోలు
* మిషన్ పాని

*
*

×

search

 

Custom Search

Sort by:

Relevance

Relevance

Date* #LatestNews
* తెలంగాణ
* ఆంధ్రప్రదేశ్
* రాజకీయం
* జాతీయం
* జాబ్స్
* సినిమా
* లైఫ్ స్టైల్
* క్రీడలు
* ఫోటోలు
* వీడియోలు
* మిషన్ పాని

* ట్రంప్ భారత పర్యటన

* క్రైమ్
* ట్రెండింగ్
* బిజినెస్
* అంతర్జాతీయం
* ఆరోగ్యం
* టెక్నాలజీ

* ట్రంప్ భారత పర్యటన

* క్రైమ్
* ట్రెండింగ్
* బిజినెస్
* అంతర్జాతీయం
* ఆరోగ్యం
* టెక్నాలజీ

హోమ్ » న్యూస్ » సినిమా


రివ్యూ: భీష్మ.. గురి తప్పని
నితిన్, వెంకీ కుడుముల
బాణం..

BHEESHMA MOVIE REVIEW: నితిన్ హిట్
కొట్టి చాలా ఏళ్ళవుతుంది.
అప్పుడెప్పుడో
త్రివిక్రమ్
తెరకెక్కించిన అ..ఆ సినిమా
తర్వాత మళ్లీ ఇప్పటి వరకు
విజయం అందుకోలేదు.
ఏడాదిన్నర గ్యాప్
తీసుకుని ఇప్పుడు మళ్లీ
భీష్మ అంటూ వచ్చాడు.
అందులోనూ ఆర్గానిక్
ఫార్మింగ్ అంటూ వచ్చాడు.
మరి ఈ చిత్రంతో నితిన్
ఎలాంటి మాయ చేసాడో
చూద్దాం..

Praveen Kumar Vadla
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 21, 2020, 1:12 PM IST
భీష్మ సినిమా పోస్టర్స్
(BHEESHMA MOVIE REVIEW)

* News18 Telugu
* LAST UPDATED: February 21, 2020, 1:12 PM IST

* Share this:
*

*

*


*
Praveen Kumar Vadla Digital

నటీనటులు: నితిన్, రష్మిక
మందన్న, జిస్సు సేన్
గుప్తా, ఆనంత్ నాగ్, రఘు
బాబు, వెన్నెల కిషోర్
తదితరులు
సంగీతం: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: సాయి
శ్రీరామ్

కథ, స్క్రీన్ ప్లే,
దర్శకుడు: వెంకీ కుడుముల
నిర్మాత: సూర్యదేవర
నాగవంశీ

ఇది చదవండి

* Bheeshma:
నితిన్ భీష్మకు
చిక్కులు...పోలీస్
స్టేషన్‌లో ఫిర్యాదు...

* నితిన్ ‘భీష్మ’
టీమ్‌కు జనసేనాని పవన్
కళ్యాణ్ ప్రశంసలు..

* నితిన్‌,
రష్మిక సహా భీష్మ టీమ్‌కు
అల్లు అర్జున్ స్పెషల్
కంగ్రాట్స్..

* Bheeshma Collections :
ఓవర్సీస్‌లోను
ఇరగదీస్తోన్న నితిన్
భీష్మ..

* Bheeshma Collections : బాక్సాఫీస్
దగ్గర అదరగొడుతోన్న భీష్మ

* నితిన్
భీష్మ సినిమా రెండో రోజు
కలెక్షన్స్ పరిస్థితి
ఏంటి..


నితిన్ హిట్ కొట్టి చాలా
ఏళ్ళవుతుంది.
అప్పుడెప్పుడో
త్రివిక్రమ్
తెరకెక్కించిన అ..ఆ సినిమా
తర్వాత మళ్లీ ఇప్పటి వరకు
విజయం అందుకోలేదు.
ఏడాదిన్నర గ్యాప్
తీసుకుని ఇప్పుడు మళ్లీ
భీష్మ అంటూ వచ్చాడు.
అందులోనూ ఆర్గానిక్
ఫార్మింగ్ అంటూ వచ్చాడు.
మరి ఈ చిత్రంతో నితిన్
ఎలాంటి మాయ చేసాడో
చూద్దాం..

కథ :రైతుల బాగు కోసం భీష్మ
ఆర్గానిక్స్ అంటూ ఓ కంపెనీ
స్థాపించి అందులో
సేంద్రీయ వ్యవసాయం
చేస్తుంటాడు భీష్మ (ఆనంత్
నాగ్). ఆయన వయసు 70 ఏళ్లు
దాటడంతో నెక్ట్స్ సీఈఓ
ఎవరనే టాపిక్ మొదలవుతుంది.
అప్పుడు సడన్‌గా
సీన్‌లోకి వస్తాడు భీష్మ
(నితిన్). డిగ్రీ ఫెయిల్ అయి
తన లవ్ సెట్ చేసుకోవాలని
చైత్ర (రష్మిక మందన్న) వెంట
పడుతుంటాడు. ఇక అదే సమయంలో
ఉన్నట్లుండి ఓ రోజు
పెద్దాయన భీష్మను సీఈఓగా
ప్రకటిస్తాడు. 30 రోజులు
టెస్ట్ పెడతాడు. మరోవైపు
భీష్మ ఆర్గానిక్స్
కంపెనీని నాశనం చేయడానికి
మరో కార్పోరేట్ విలన్
రాఘవన్ (జిష్షు)
అడ్డుపడుతుంటాడు. ఈ సమయంలో
పెద్ద భీష్మ ఇచ్చిన టాస్క్
కుర్ర భీష్మ ఎలా పూర్తి
చేసాడు.. అదే సమయంలో తన లవ్
ఎలా దక్కించుకున్నాడు
అనేది కథ..

కథనం:
సందేశాలు ఇస్తుంటే
కచ్చితంగా బోర్
కొడుతుందంటారు
ప్రేక్షకులు. ఇప్పటికే
చాలా మంది దర్శకులు
తెలుగులో మెసేజులు
ఇస్తున్నారు. అయితే అందులో
కొందరు మాత్రమే సక్సెస్
అయ్యారు. మెసేజ్ ఒక్కటే
ఇస్తానంటే కచ్చితంగా చాలు
అంటూ సైగలు చేస్తారు
ఆడియన్స్. కానీ వినోదంతో
కలిపి మెసేజ్ ఇస్తే మాత్రం
కచ్చితంగా ఆదరిస్తారు.
కొరటాల శివ సినిమాలే
దీనికి నిదర్శనం. ఇప్పుడు
వెంకీ కుడుముల కూడా ఇదే
చేసాడు. తను
చెప్పాలనుకున్న సేంద్రీయ
వ్యవసాయం అనే
కాన్సెప్టును అర్థమయ్యేలా
రాసుకున్నాడు ఈయన. ఆ తర్వాత
రంగంలోకి దిగాడు. ఎక్కడా
చిన్న తడబాటు కూడా లేకుండా
పక్కా కమర్షియల్ కోణంలో
సందేశాన్ని అన్ని మసాలాలు
మిక్స్ చేసి వడ్డించాడు.
అందులో ముఖ్యంగా హాస్య
రసాన్ని కాస్త ఎక్కువగానే
కలిపాడు. దాంతో భీష్మ
నవ్వుతో పాటు మంచి మెసేజ్
కూడా ఇస్తుంది.
త్రివిక్రమ్ అ..ఆ తర్వాత
మళ్ళీ హిట్ లేని నితిన్..
భీష్మతో కచ్చితంగా
అంచనాలు అందుకున్నాడు. ఈ
చిత్రం మొదట్నుంచి మంచి
జోష్‌లో కనిపించాడు.
కామెడీ సీన్స్ కూడా చాలా
బాగా చేసాడు. ఆయన చుట్టూ
రాసుకున్న సీన్స్ అన్నీ
బాగా పేలాయి. ముఖ్యంగా
వెన్నెల కిషోర్, నితిన్
ట్రాక్ అయితే అదుర్స్.
బ్రహ్మాజీ వచ్చే రెండు
మూడు సీన్స్ కూడా బాగా
పేలాయి. ఫస్టాఫ్ అంతా
ఆర్గానిక్ ఫార్మింగ్
గురించి చెప్తూనే.. మరోవైపు
కామెడీ కూడా నడిపించాడు
వెంకీ. సెకండాఫ్ ఆ డోస్
మరింత పెంచేసాడు. అవసరం
అయిన చోట కథ చెప్తూనే..
అందులోనే వినోదాన్ని కూడా
మిక్స్ చేసాడు. ముఖ్యంగా
పొలం దగ్గర వచ్చే ఫైట్
సీన్.. హీరో విలన్ మీట్
అయ్యే సీన్.. ఇవన్నీ చాలా
స్టైలిష్‌గా డిజైన్
చేసాడు దర్శకుడు. అందులో
త్రివిక్రమ్ మార్క్
కొట్టొచ్చినట్లు
కనిపించింది. ఇక దాంతో పాటే
వెన్నెల కిషోర్, రఘు బాబు
ట్రాక్ కూడా బాగుంది.
ఓవరాల్‌గా చెప్పాల్సిన
కథను చెప్తూనే ఎక్కడా
ట్రాక్ తప్పకుండా
కామెడీతో బాగా హ్యాండిల్
చేసాడు దర్శకుడు.

నటీనటులు:
నితిన్ మంచి ఈజ్‌తో
నటించాడు. చాలా రోజుల
తర్వాత నితిన్ మళ్లీ హిట్
కొట్టేలా
కనిపిస్తున్నాడు.
ముఖ్యంగా కామెడీ కూడా చాలా
బాగా చేసాడు. ఇక రష్మిక
మందన్న మరోసారి
ఆకట్టుకుంది. గీత గోవిందం
తరహాలో హీరోను డామినేట్
చేసే పాత్ర ఇది. వెన్నెల
కిషోర్ కామెడీ
అదిరిపోయింది. మరోసారి తన
మార్క్ కామెడీతో కడుపులు
చెక్కలు చేసాడు. రఘు బాబు,
బ్రహ్మాజీ, నరేష్ కూడా
బాగానే నవ్వించారు.
అశ్వథ్థామ విలన్ జిస్సు
సేన్ గుప్తా ఈ చిత్రంలో
కార్పోరేట్ విలన్‌గా
అదిరిపోయాడు. మంచి నటన
కనబర్చాడు.

టెక్నికల్ టీం:
మహతి సంగీతం పర్లేదు. పాటలు
ఆకట్టుకోకపోయినా
బ్యాగ్రౌండ్ స్కోర్
బాగుంది. సాయి శ్రీరామ్
సినిమాటోగ్రఫీ సినిమాకు
బలం. చాలా సన్నివేశాలు అతడి
కెమెరా వర్క్‌తో హైలైట్
అయింది. ఎడిటింగ్ కూడా
బాగుంది. కథకుడిగా వెంకీ
కుడుముల మంచి కథనే
రాసుకున్నాడు. ఇక స్క్రీన్
ప్లే కూడా చాలా బాగా
రాసుకున్నాడు. ఎక్కడా బోర్
కొట్టకుండా కామెడీతో
కోటింగ్ ఇచ్చాడు.
ఓవరాల్‌గా
సందేశాన్నిస్తూనే బోర్
కొట్టించకుండా కథనంతో
కట్టిపాడేసాడు. నిర్మాణ
విలువలు బాగున్నాయి.

చివరగా ఒక్కమాట:
భీష్మ.. బాణం గురి
తప్పలేదుగా..

రేటింగ్: 3/5

* bheeshma
* movie reviews
* Telugu Cinema
* Tollywood

FIRST PUBLISHED: February 21, 2020

మరిన్ని చదవండి

తదుపరి వార్తలు

ఫోటో

*

T20WorldCup: బంగ్లాదేశ్ ను చిత్తు
చేసిన టీమిండియా
నారీమణులు...


*

విజయనగరంలో సీఎం జగన్
పర్యటన... జగనన్న వసతి దీవెన
పథకం ప్రారంభం


*

మన పూర్వికులు ఎలా సెక్స్
చేసేవాళ్లో తెలుసా..


* రివ్యూ: భీష్మ.. గురి
తప్పని నితిన్, వెంకీ
కుడుముల బాణం..
* నితిన్ ‘భీష్మ’ టీమ్‌కు
జనసేనాని పవన్ కళ్యాణ్
ప్రశంసలు..
* మరో క్రేజీ దర్శకుడి
చిత్రానికి ఓకే చెప్పిన
నాచురల్ స్టార్ నాని..
* నాపై కుట్ర చేసారు..
త్వరలో సంచలన నిజాలు బయట
పెడతానంటున్న పృథ్వీ..

PrevNext

PrevNext

LIVE TV


విభాగం

* రాష్ట్రాలు
* జాతీయం
* క్రీడలు
* జీవనశైలి

* న్యూస్
* ఫోటో
* వీడియోలు

తాజా వార్తలు

* SSC 10Th Exams: పదోతరగతి హిందీలో
ముఖ్యమైన అంశాలు

* SSC 10Th Exams: పదో తరగతి హిందీలో
ముఖ్యమైన అంశాలు...

* Donald Trump India Visit: ఢిల్లీలో
అడుగుపెట్టిన అమెరికా
అధ్యక్షుడు ట్రంప్...రేపటి
షెడ్యూల్ ఇదే...

* Video : శాంతిభద్రతలకు విఘాతం
కలిగిస్తే కఠిన చర్యలు
తీసుకుంటాం : కిషన్‌రెడ్డి

* T20WorldCup: బంగ్లాదేశ్ ను
చిత్తు చేసిన టీమిండియా
నారీమణులు...


* ABOUT US
* CONTACT US
* PRIVACY POLICY
* COOKIE POLICY
*powered
by Amplify.ai

Send

HTML Source


Recent Screenshots:

ArchiveBay.com - poemasfrasesetextos.wordpress.com - Poesias, frases e textos - Melhores poesias, frases, crônicas, textos e música
poemasfrasesetextos.wordpress.com
ArchiveBay.com - donordrive.com - Fundraising that powers your mission - DonorDrive
donordrive.com
ArchiveBay.com - kulturawielkopolska.pl - AfterMarket.pl -- domena kulturawielkopolska.pl
kulturawielkopolska.pl
ArchiveBay.com - himalayanwonders.com - Treks to Everest Base Camp and Annapurna - HimalayanWonders.com
himalayanwonders.com
ArchiveBay.com - risoterapiabarcelona.net - Risoterapia en Barcelona con La Risa Floja, talleres risoterapia
risoterapiabarcelona.net
ArchiveBay.com - buildingconservation.com - The Building Conservation Website- information centre for the conservation, restoration and repair of historic buildings
buildingconservation.com
ArchiveBay.com - easihairpro.com - easihairpro - Hair Extensions - Tape In, Clip In, Hand Tied Extensions
easihairpro.com
ArchiveBay.com - mapendakabbogor.blogspot.com - .
mapendakabbogor.blogspot.com
ArchiveBay.com - eziaha.com - The F.A.B. Sister's Blog - Making Jesus Red Carpet Famous!!
eziaha.com
Other Screenshots:

Your Purebred Puppy, An Honest Guide to Purebred Dogs and Dog Breeds

- yourpurebredpuppy.com

Find a Local FuckBuddy For Free

- findafuckbuddy.net

Amateur Threesomes

- amateur-threesomes.com

JAV HD MOVIES - JAV HD MOVIES

- jav20.net

Girls of Desire - Sexy Babes Blog - Hot Nude Girls

- girlsofdesire.org

Free Porn Videos at MaXListPorn

- maxlistporn.com

Hot and sexy pictures and wallpapers - ftopx.com

- ftop.ru

Casting Couch X Videos and Pictures

- castingcouchxfan.com

Koti - Suomen Diabeteskauppa

- diabeteskauppa.fi
Privacy | Terms | DMCA | Complaints | Feature Requests | FAQ